ఆదిలాబాద్

లక్ష్యం దిశగా సర్పంచ్‌లు కృషి చేయాలి

హరితహారంలో మొక్కల పెంపకం జరగాలి ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   హరిత తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 46 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నామని  నాటిన ప్రతి మొక్కను …

కొడుకును సీఎం చేసేందుకే సెక్రటేరియట్‌ కూల్చివేత

– బీజేపీ నేత వివేకానంద మంచిర్యాల, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  కొడుకును సీఎం చేసేందుకు కేసీఆర్‌ సెక్రటేరియట్‌ను కూల్చివేస్తున్నారని బీజేపీ నేత గడ్డం వివేకానంద విమర్శించారు. …

యూరియా కొరతను తక్షణం తీర్చాలి

రైతులు రోడ్డెక్కుతున్నా పట్టించుకోరా? ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) : రాష్ట్రంలో యూరియా కొరతను నివారించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని,రైతుఉల రోడ్డెక్కకుండా చూడాలని సిపిఐ …

నిండుకుండలా కడెం ప్రాజెక్ట్‌

నిర్మల్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) : జిల్లాలో అతిపెద్దదైన కడెం ప్రాజెక్టులోకి వరదనీరు రాకడ కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు …

ఇంటింటికి మంచినీరు లక్ష్యంగా మిషన్‌ భగీరథ

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌31  ( జనంసాక్షి  ) :  పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టిఆర్‌ఎస్‌  ప్రభుత్వం వచ్చే మూడేళ్లలో మిషన్‌ భగీరథ కింద ప్రతి ఒక్క ఇంటికి తాగునీరు …

తెలంగాణ విమోచనను విస్మరించారు: బిజెపి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌31  ( జనంసాక్షి  ) :  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్‌ 17న అధికారికంగా నిర్వహించడం ద్వారా సిఎం కెసిఆర్‌ తెలంగాణపై తన చిత్తశుద్దిని చాటుకోవాలని బిజెపి …

శాంతికి భంగం వాటిల్లకుండా ఉత్సవాలు

వినాయక మండళ్ల వివరాలు తప్పనిసరి ఆదిలాబాద్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి):   వినాయక మండళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్‌ అనుమతి పొందాలని జిల్లా అధికారులు  స్పష్టం చేశారు. గణెళిశ్‌ నవరాత్రులను ప్రశాంత …

మంచిర్యాల జిల్లాలోవిషాదఘటన

పిడుగు పడి ఇద్దరు రైతులు మృతి  మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు కోట …

గిరిజన ప్రాంతాల్లో వ్యాధులపై అప్రమత్తం

అప్రమత్తంగా ఉన్న ఆరోగ్యశాఖ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  వర్షాకాలం వానలకు తోడు సీజన్‌ మారడంతో అధికారులు గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడా …

ఎన్నికల హావిూలు విస్మరించిన ప్రభుత్వాలు 

కార్పోరేట్‌ శక్తులకు వత్తాసు: సీపీఐ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  రైతులకు ఎకరానికి రూ.5వేలు ఇస్తున్నరైతుబంధును కౌలు రైతులకు కూడా అందజేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. …

తాజావార్తలు