Main

ఎన్‌ఆర్‌ఐల సహకారంతో లైబ్రీరీ ఏర్పాటు

పుట్టిన ఊరికి సహకారం గొప్ప విషయం ప్‌ఆరరంభోత్సవంలో ఎంపి కవిత కరీంనగర్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రాష్ట్ర అభివృద్ధికి.. ఎన్‌ఆర్‌ఐలు సహకారం అందించడం.. గొప్ప విషయమని ఎంపీ కవిత అన్నారు. పుట్టిన …

కరీంనగర్‌ నుంచే టిఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం

మార్చి1న తొలి బహిరంగ సభకు ఏర్పాట్లు ఏ క్షణంలో అయినా వెలువడనున్న నోటిఫికేషన్‌ కరీంనగర్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించింది. ఇప్పటికే కసరత్తు …

రెండు నెలలు దాటినా రుణమాఫీ ఏదీ?

మద్దతు ధరలపై కెసిఆర్‌ మౌనం వీడాలి: డిసిసి కరీంనగర్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): రైతాంగానికి లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 70 రోజులు గడుస్తున్నా ఇప్పటి …

పెద్దపల్లిలో సీటుకోసం కాంగ్రెస్‌లో పోటీ

స్థానికులకే ఇవ్వాలంటున్న నేతలు టిఆర్‌ఎస్‌ నుంచి భరోసాగా వివేక్‌ తెరపైకి మరికొందరి పేర్లు పెద్దపల్లి,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో టిక్కెట్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీలో పోటీ బాగా …

దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి

– పరుగు పందెంలో పాల్గొని మహిళా అభ్యర్థి మృతి కరీంనగర్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : తెలంగాణలో జరుగుతున్న పోలీస్‌ ఎంపికల పోటీల్లో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. సోమవారం కరీంనగర్‌లోని …

మంచినీటి సమస్యలపై సర్పంచ్‌లకు సూచనలు

గ్రామాల్లో సమస్యలురాకుండా చర్యలు జనగామ,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): కలెక్టర్‌ ఆదేశాలతో గ్రామాల్లో మంచినీటి సమస్యపై అధికారులు దృష్టి సారించారు. మిషన్‌ భగీరథ నీరు గ్రామాల్లోని ఇళ్లకు సరిపడా సరఫరా అవుతున్నాయని …

లోటుపాట్లు లేకుండా ధాన్యం సేకరణ

కరీంనగర్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): కంది రైతులు ఆందోళన చెందవద్దనీ, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని జిల్లా మార్క్‌ఫెడ్‌ అధికారి శ్యాంకుమార్‌ పేర్కొన్నారు. రైతులు ఇంటి వద్దనే కందులను ఆరబోసుకొని, చెత్తాచెదారం …

జిల్లాలో జోరుగా ఆరోగ్య సర్వే

జిల్లావ్యాప్తంగా సర్వే 32.5 శాతం పూర్తి జనగామ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్‌కేఎస్‌ సర్వే ప్రకారం ఆరోగ్య సర్వే చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి  ఏ మహేందర్‌ …

గ్రేటర్‌ కరీంనగర్‌కు మళ్లీ ప్రాణం

సవిూప గ్రామాల విలీనం కోసం కసరత్తు కరీంనగర్‌,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): జిల్లాల విభజన పక్రియ పూర్తి కావడంతో కొత్త జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్యను పెంచనున్నారు. ఇప్పుడున్న నగరపంచాతీయలకు ¬దా కల్పించే …

మోడల్‌ స్కూల్‌ ప్రవేశాలకు 28 వరకు గడువు

జనగామ,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని మోడల్‌ పాఠశాలలో 2018-19 విద్యాసంవత్సరానికి ఖాళీల వివరాలను ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీకాంత్‌ ప్రకటించారు. 6వ తరగతిలో 100సీట్లు, మిగతా 8నుంచి 10వరకు …