Main

రైతు సంక్షేమ ప్రభుత్వమిది: నారదాసు

కరీంనగర్‌,జనవరి18(జ‌నంసాక్షి):రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, వారిని ఆదుకునేందుకు సిఎం కెసిఆర్‌ ప్రాజెక్టులను కొత్త పూఉంతలు తొక్కిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు అన్నారు. కాళేశ్వరం నీటి …

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే రైతు సంక్షేమం కోసం 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు …

భర్త మెడ కోసిన భార్య  అక్కడికక్కడే మృతి 

వేములవాడ: పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వస్వామి ఆలయ పరిసరాల్లోనే భార్య..తన భర్త మెడకోసి దారుణంగా హత్య చేసింది. ఆదివారం రాత్రి జరిగిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట …

బొలెరో బోల్తా

గద్వాల, జనవరి 8: అదుపుతప్పిన బొలెరో వాహనం బోల్తా పడటంతో ఐదుగురు మృతి చెందగా 27మందికి గాయాలైన సంఘటన సోమవారం గద్వాల మండల పరిధిలో చోటు చేసుకుంది. …

ఆటోస్లార్టర్ల తొలగింపుపై క్షేత్రస్థాయి ప్రచారం

జనగామ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ప్రభుత్వం 24గంటల విద్యుత్‌ సరఫారచేసేముందే ఆటోస్టార్టర్లను రైతులు స్వచ్ఛందంగా తొలగించుకోవాల్సి ఉంటుందని జనగామ విద్యుత్‌శాఖ డీఈ వై రాంబాబు అన్నారు. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి నుంచి …

సబ్‌ప్లాన్‌ వెంటనే అమలు చేయాలి

కరీంగర్‌లో ముగింపు సభతో సమస్యలను ఎండగతాం : చాడ హైదరాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): బిసిలు, మైనార్టీల కోసం సబ్‌ప్లాన్లు రూపొందించి చట్టాలు చేయాలని సిపిఐ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు …

భూ సర్వేతో వివాదాలకు చెక్‌: ఎమ్మెల్యే

జనగామ,నవంబర్‌30(జ‌నంసాక్షి): భూ రికార్డుల ప్రక్షాళనతో గ్రామాల్లో భూ వివాదాలకు చెక్‌ పడనుందని ఎమ్మెల్యే ముత్తి రెడ్డి అన్నారు. ఇందుకు ససర్వే ద్వారా ఎవరి భూమి ఎక్కడ అన్నది …

తెల్లారక ముందే తెల్లారిన బతుకులు

పత్తి ఏరుకునే కూలీలను మింగిన పాలలారీ విషాదంలో చామనపల్లి గ్రామం ఆరుగురు మృతి సుమారు పదిమంది గాయాలు కరీంనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): పొట్ట తిప్పలకోసం నితెల్లవారకముందే కూలీ పనికోసం ఉన్న …

అక్రమ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు

  -పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్‌ పోలీస్‌కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల భద్రతకోసం తీసుకుంటున్న …

చేనేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల, నవంబర్‌11(జ‌నంసాక్షి): అప్పుల బాధ తాళలేక ఓచేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్లలో శనివారం వెలుగుచూసింది. జిల్లా కేంద్రంలోని 23వ వార్డు బీవై నగర్‌కు …