లక్ష్మాపూర్ ఆంద్రాబ్యాంక్ మేనేజర్:పవన్ కుమార్
ఎల్లారెడ్డి-జూన్ -5(జనంసాక్షి)
ఎల్లారెడ్డి:ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ ఆంద్రాబ్యాంక్ మేనేజర్ తల్లురి పవన్ కుమార్ బదిలీ పై వచ్చారు.ఇంతకు ముందు పని చేసిన ఆంద్రాబ్యాంక్ మేనేజర్ వినోద్ కుమార్ అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలకు బదిలిఅయ్యారు.అతని స్థానంలో వచ్చిన మేనేజర్ పవన్ కుమార్ మంగళవారం పూర్తి బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా వచ్చిన మేనేజర్ కు గ్రామస్తులు, యూత్ సభ్యులతో పాటు బ్యాంకు సిబ్బంది వారు అభినందించారు.