ఖమ్మం
ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి-సకాలంలో వైద్యం అందిచలేకపోవటం వల్లె మృతి చెందిందని బంధువు ఆందోళన
ఖమ్మం:ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి చెందినది అయితే సకాలంలో వైద్యం అందిచలేకపోవటం వల్లె మృతి చెందిందని బంధువు ఆందోళన చేపట్టారు.
నష్టపరిహారం పెంచాలని సబ్‌కలెక్టర్‌కు వినతి
ఖమ్మం: (భద్రచలం) గోదావరి కరకట్ట భూనిర్వాసితుల నష్టపరిహారంపై సబ్‌కలెక్టర్ నారాయణగుప్తా విచారణ చేపట్టారు. తమకు నష్టపరిహారం పెంచాలని నిర్వాసితులు ఆయనకు వినతి పత్రం సమర్ఫించారు.
ఖమ్మంలో విద్యాసంస్థలను మూసివేసిన ఏబీవీపీ
ఖమ్మం:అవినీతి వ్యతిరేక పోరులో భాగంగా బంద్ పిలుపును ఇచ్చిన ఏబీవీపీ ఖమ్మంలో విద్యాసంస్థలను మూసివేసింది. ఆందోళన కారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
దమ్మపేట మండలంలో కాపుసారాను పట్టుకున్న యువకులు
ఖమ్మం: ఆశ్వారావుపేట మండలం నుంచి దమ్మపేట మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై తెస్తున్న కాపుసారాను యువకులు పట్టుకున్నారు. సారాను దమ్మపేట పోలీసులకు అప్పగించారు.
తాజావార్తలు
- మహిళా సంఘ భవనానికి స్లాబ్ నిర్మాణం
- హబ్సిగూడలో అర్ధరాత్రి లారీ బీభత్సం
- పాము కాటుతో మహిళ మృతి
- మోటార్ బాగుచేయడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..
- జడ్చర్ల, కావేరమ్మపేటలలో జోరుగా సంతకాల సేకరణ
- బైక్–ఎక్స్ఎల్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
- అన్ని వర్గాలకు కొత్త పింఛన్లు ఇస్తున్నప్పుడు బీడీ కార్మికులను ఎందుకు విస్మరిస్తున్నారు?
- శ్రీ నల్లపోచమ్మ తల్లి బోనాల మహోత్సవం విజయవంతం
- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
- కలెక్టర్ ఆశయం నీరుగార్చిన అధికారుల నిర్లక్ష్యం!
- మరిన్ని వార్తలు




