విద్యుత్ తీగలు తగిలి యువకుడు బలయ్యాడు
ఇల్లందు : పోలాలకు అమర్చిన విద్యుత్‌తీగలు తగిలి యువకుడు బలయ్యాడు. మండలంలోని ఇందిరానగర్ హిందూ స్మశానవాటిక సమీపంలో కోతులు అడవి జంతువులు బెడద నుంచి పంటను రక్షించుకోనేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఎస్. సాగర్ (30)…
