Thursday, 12 November 2026

ఖమ్మం

విద్యుత్‌ ఉప కేంద్రంలో అగ్ని ప్రమాదం

ఖమ్మం: ఏటపాక విద్యుత్‌ ఉప కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనాస్థలనికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో జిల్లాలోని 8 మండలాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రమాదానికి కారణాలు…

గిరిజనేతర రైతుల రాస్తారోకో

ఇల్లందు: గిరిజనేతర రైతులకు వహణీలు ఇవ్వాలంటూ ఇల్లందులో రైతులు అందోళన చేపట్టారు. పట్టణంలోని బుగ్గవాగు వంతెరపై నిర్వహించిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. గంటసేపు చేపట్టీన ధర్నాతో ట్రాపీక్‌ కీలోమీటరుకు పైగా నిలిచిపోయింది.

ఖమ్మంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని తనికెళ్లలో లక్ష్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్‌ ప్రాధమిక విద్యాశాఖమంత్రి ఎస్‌ శైలజానాధ్‌ ప్రారంభించారు. వీరితో పాటు ఉప సభావతి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే భానోత్‌ చంద్రావతి, ఎమ్మెల్సీ…

మందలపల్లిలో వ్రృద్దురాలిపై దాడి

దమ్మపేట: ఓ వృద్దురాలిపై కోందరు దోంగలు దాడిచేసి కోట్టారు. మందలపల్లిగ్రామానికి చెందిన రాఘవమ్మ అనే వృద్ధురాలు బస్టాండ్‌ అవరణలోకి మూత్ర విసర్జకు వెళ్లింది. అక్కడ ఇద్దరు యువకులు అమెపై దాడిచేసి బంగారు వస్తువులు లాక్కురి పరారయ్యారు. ప్రతిఘటించిన ఆమెను…

రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం

ఖమ్మం ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఎన్‌. శైలజానాథ్‌ రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఈ రొజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విద్యార్థులో దాగి ఉన్న సృజనాత్మకతకు శాస్రసాంకేతిక విజ్ఞానాన్నిజోడించి నూతన అవిష్కరణలు చేసేందుకే ఇన్‌స్పైర్‌…

ఖమ్మంలో రోడ్డు విస్తరణ

ఖమ్మం: ఖమ్మంలోని అర్డీవో కార్యలయం నుంచి ఎన్‌ఎన్‌టీ వరకు గల రహదారిని పురపాలక అధికారులు ఈరోజు విస్తరించే కార్యక్రమం చేపట్టారు. గతంలో విస్తరణ పనులు చేపట్టీనప్పటీకీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నిలిచిపోయింది

దమ్మపేటలో భారీవర్షం-పొంగిపోరలుతున్న వాగులు

దమ్మపెట మండలంలో సొమవారం రాత్రి భారీ వర్షపాతం వమోదైంది పది గ్రామాల్లో వాగులు పొంగిపోరలుతున్నాయి, మండల కేంద్రంలోని నెమలిపేటకాలనీ, నీట మునిగింది. తరచుగా కాలనీని వరదనీరు ముంచెత్తుతున్నా అధికారులు స్పందించడం లేదంటూ కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో…

సాగర్‌ నీటి విడుదలపె స్పష్టత ఇవ్వాలి

కూసుమంచి: సాగర్‌నీటి విడుదల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సత్తుపల్లి శాసన సభ్యుఢు సంద్ర వెంకట వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు ఖమ్మం జిల్లా కూసుమంచిలొ శనివారం అయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు పోతిరెడ్డిపాడు సాగర్‌ డెల్టాలకు నీటి…

పాల్వంచ కేటీపీఎస్‌ ఆవరణలో ధర్నా

ఖమ్మం: రాష్ట్రంలోని జెన్‌కో విద్యుత్‌ ప్రాజెక్టులకు నాణ్యమైన బొగ్గును అందించాలని, ఉద్యోగ, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్‌ సెంటర్‌లో కార్మికులు ధర్నా నిర్వహించారు.నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడంలో ప్రభుత్వాలు…

పాల్వంచ కేటీపీఎస్‌ ఆవరణలో ధర్నా

ఖమ్మం: రాష్ట్రంలోని జెన్‌కో విద్యుత్‌ ప్రాజెక్టులకు నాణ్యమైన బొగ్గును అందించాలని, ఉద్యోగ, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్‌ సెంటర్‌లో కార్మికులు ధర్నా నిర్వహించారు.నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడంలో ప్రభుత్వాలు…