నల్లగొండ

సంపూర్ణ తెలంగాణ వచ్చే వరకూ పోరాటం : దేవిప్రసాద్‌

నల్లగొండ : తెలంగాణ వనరులను దోచుకోవడానికి కొంత మంది పెట్టుబడిదారులు భద్రాచలం, మునగాలపై కుట్రలు చేస్తున్నారని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ ఆరోపించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం సంపూర్ణ …

ఆటో బోల్తా : ఇద్దరు మృతి

నల్లగొండ : జిల్లాలోని నడిగూడెం మండెలం పాలవరం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక …

10 కిలోల బంగారం చోరీ సూర్యాపేట వద్ద ఘటన

నల్లగొండ : సూర్యాపేట వద్ద ఓ వ్యక్తి నుంచి గుర్తు తెలియని దుండగులు 10 కిలోల బంగారాన్ని అపహరించారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన …

నల్లగొండ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

నల్లగొండ : నల్లగొండ జిల్లాలో రెండో రోజు కేంద్ర బృందం పర్యటతిస్తోంది. వేములపల్లి మండలం మల్కపట్నంలో వర్షానికి దెబ్బతిన్న పత్తి పంటను కేంద్ర బృందం పరిశీలించింది. పంట …

నార్కట్‌పల్లి కామినేనిలో మెడికో ఆత్మహత్య

నల్లగొండ : నార్కట్‌పల్లిలో కామినేని మెడికల్‌ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీలో పీజీ మెడికల్‌ మొదటి సంవత్సరం చదువుతోన్న సాయి సురేష్‌ అనే …

నకిరేకల్‌లో రచ్చబండ రచ్చరచ్చ

నల్లగొండ : నకిరేకల్‌ పట్టణంలో మండల కార్యాలయంలో నిర్వహించన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చయింది. ఇవాళ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు కొందరు రచ్చబండ వేదికపై ఏర్పాటు చేసిన …

లారీని ఢీకొన్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌ : నల్గొండ జిల్లాలోని భువనగిరి 28వ నంబర్‌ లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్‌ …

ప్రియురాలి గొంతుకోసి చంపిన ప్రియుడు

నల్గొండ, దేవరకొండ : ప్రియుడు గొంతుకోసి దారుణంగా ప్రియుడు హతమార్చిన సంఘటన నల్గొండ జిల్లా దేవరకొండ పరిధిలోని కాచారం గుట్ట సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం …

మోతుకూరులో వ్యక్తి దారుణ హత్య

మోతుకూర్‌ : నల్గొండ జిల్లా మోతుకూరు లోని సుందరయ్య కారనీ వద్ద అదే గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెడూడెంనకు చెందిన గజ్జి యాదగిరి (32)ని గుర్తు తెలియని …

ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

నల్లగొండ : జిల్లాలోని చింతపల్లి మండలం నరసపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి నెల్లూరుకు వెళుతున్న ఏపీ 11 జెడ్‌ 6049 నెంబర్‌ …