నల్లగొండ

మహిళ గొంతుకోసి పరారైన దుండగుడు

నల్లగొండ : జిల్లాలోని సూర్యపేట భగత్‌సింగ్‌ నగర్‌లో దుండగుడు బ్లేడుతో మహిళ గొంతుకోసి పరారయ్యాడు. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడి …

వరద నీటిలో చిక్కుకున్న గొర్రెల కాపర్లు

నల్లగొండ : జిల్లాలోని ఆలేరు సమీపంలో ఇక్కుర్తివాగులో ఐదుగురు గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు రెవెన్యూ సిబ్బంది చర్యలు చేపట్టారు. గత మూడు రోజులుగా కురుస్తున్న …

భువనగిరిలో కూలిన జైలు గోడ

భవనగిరి టౌన్‌ : జిల్లాలోని భవనగిరిలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శనివారం వేకవజామున సబ్‌ జైలు గోడ కూలింది.ప్రస్తుతం సబ్‌ జైల్లో 33 ఖైదీలు …

తెలంగాణపై సీపీఎం వైఖరి స్పష్టం చేయాలి : గుత్తా

మిర్యాలగూడ : తెలంగాణ విషయంలో సీపీఎం వైఖరేమిటో స్పష్టం చేయాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్రం ఇస్తే అభ్యంతరం లేదన్న రాఘవులు అసెంబ్లీలో …

ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌తో యువరైతు మృతి

నల్లగొండ : రాజాపేట మండలం సింగారంలో విషాదం చోటు చేసుకుంది. ఆకుల మహేందర్‌ అనే యువరైతు (28) విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మోటర్‌ వద్దకు …

ఆటో బోల్తా మహిళ దుర్మరణం

నల్లగొండ : శాలిగౌరారం మండలం తక్కెళ్ల పహాడ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా ,మరో ఐదుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. …

సైనికవాహనం బోల్తా : 12 మందికి గాయాలు

నల్లగొండం : జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల దగ్గర సైనికుల వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

సీఎం తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు : సీపీఐ

నల్గొండ : సీఎం కిరణ్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి మరీ తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.సాగునీటి …

స్కూల్‌ బస్సు బోల్తా :విద్యార్థులకు గాయాలు

నల్గొండ : జిల్లాలోని తిప్పర్తి మండలం మామిడాల దగ్గర స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి …

ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్‌ ముగ్గురు వైద్యులకు మెమోలు

భువనగిరి (నల్గొండ) : నల్గొండ జిల్లా భువనగిరిలో 100 పడకల ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్‌ చిరంజీవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి రోగులను …