Main

కులవృత్తులకు ప్రోత్సాహం ద్వారా ఆర్థిక ప్రగతి: ఎమ్మెల్యే

నిజామాబాద్‌,జూలై3(జ‌నంసాక్షి): కులవృత్తులు అంతరించి పోతున్నాయని ఉద్యమ కాలంలో గమనించిన కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటికి ఆదరణ లభించే విధంగా చర్యలు చేపడుతున్నారని ఎమ్మెల్యే …

జిఎస్టీతో ఏడాదిగా వేధింపులే

ప్రజల ఆందోళనలు పట్టించుకోని ప్రధాని : కాంగ్రెస్‌ నిజామాబాద్‌,జూలై3(జ‌నంసాక్షి):  జీఎస్టీ ప్రభావం ఇంకా గ్రామాలను వెన్నాడుతున్నా ప్రధాని మోడీ తీరులో మాత్రం మార్పు రాలేదని, ఇది అన్ని …

ఈనెల 24 న  ఆఫీసర్స్ క్లబ్ లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

  నిజామాబాద్, జూన్  22 ( జనం సాక్షి ):   తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో, నిజామాబాద్ …

ప్రభుత్వ కళాశాలలో విఆర్ఒ పోస్డులకు ఉచిత కోచింగ్ 

భీమ్‌గల్‌, జూన్ 7 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విఆర్ఒ పోస్టులకు భీమ్‌గల్‌ మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు …

పోలీసుల మారథాన్‌ రన్‌ను ప్రారoభిoచిన ఎoపీపీ మాణిక్‌ రజిత యాదవ్‌

ఎడపల్లి, బోధన్‌, మే 26 జ‌నం సాక్షి ) : సమాజoలో గుణాత్మక మార్పు సాధిoచేoదుకు నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పోలీసుల …

ప్రభుత్వర శనగ డబ్బులను ఇప్పిరచాలని రోడ్డెక్కిన రైతులు

స్తరబిరచిన అరతరాష్ట్ర రహాదారి రైతులను మోసర చేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారు : అల్లె రమేష్‌ బోధన్‌, మే 26 (జనరసాక్షి ) : ప్రభుత్వరకు రెరడు నెలల …

నిజాం సాగర్‌ ఆయకట్టు పరిరక్షణకు చర్యలు

నిజామాబాద్‌,మే25(జ‌నంసాక్షి): గోదావరి ఉపనది మంజీరా నదిపై 1930లో నిజాం రాజులు నిజాం సాగర్‌ ప్రాజెక్టును నిర్మించారు. ఈ మధ్య దీనిలోకి నీరు రాకపోవడంతో రైతులు ఏటా ఆందోళనలు …

ఫ్లీనరికి తరళిన టీఆర్ఎస్ నాయకులు

 భీమ్ గల్, ఏప్రిల్ 27, (జనంసాక్షి) : హైదరాబాద్ లోని కొంపల్లి లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ఫ్లీనరి‌ బహిరంగ సభకు శుక్రవారం భీమ్ గల్ టీఆర్ఎస్ …

బడుల హేతుబద్ధీకరణకు కసరత్తు 

త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చ? నిజామాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడుల బలోపేతానికి చేపడుతున్న చర్యలు అంతగా ఫలించడం లేదు. ఏటా కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా …

భానుడి భగభగలతో ప్రజల ఆందోళన

నిజామాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): భానుడు ప్రచండుడిలా మండిపోతున్నాడు.  ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరువ కావస్తోంది. ఈ సీజన్‌లో రికార్డుస్థాయి అత్యధికం నమోదు చోటుచేసుకుంది.  తీవ్రమైన ఎండ, దానికి తోడు వడగాలులు …