Main

మోతె నా స్వగ్రామం లాంటింది రూ.2.50 కోట్లతో మోతె వీధుల అభివృద్ధి : కేసీఆర్‌

నిజామాబాద్‌: జిల్లాలోని మోతె గ్రామంలో హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి ప్రకాశ్‌జవదేకర్‌, రాష్ట్ర మంత్రులు జోగురామన్న, పోచారం శ్రీనివాస్‌, ఎంపీలు కవిత, …

డివైడర్ ను ఢీ కొట్టిన కారు:ఇద్దరు మృతి..

నిజామాబాద్: జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన …

నిజామాబాద్ జిల్లాలో నేడు సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ.. 

నిజామాబాద్: బీడీ కార్మికులకు ఆంక్షలు లేకుండా రూ.వెయ్యి భృతి చెల్లించాలని నేడు సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీకి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం …

నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం

నిజామాబాద్: వర్ని మండలం చందూరులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దంపతులపై ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి గాయపర్చి 3 తులాల బంగారం, రూ.20వేల నగదు …

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పలికిన షబ్బీర్ అలీ, వంశీచందర్ రెడ్డి

నిజామాబాద్, మే 12:  కామారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ …

పర్యాటకంగా నిజాంసాగర్ ప్రాజెక్టు : హరీష్‌రావు

నిజామాబాద్ : నిజాంసాగర్ ప్రాజెక్టును నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని …

కారు ప్రమాదంలో ఇద్దరు మృతి.. 

నిజామాబాద్ : ఓ కారు ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.  నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ కారు నిర్మాణంలో …

నిజామాబాద్ లో ఇసుకలారీల పట్టివేత 

నిజామాబాద్ : జిల్లాలోని నిజాంసాగర్ మండలం బొబ్బుగుడిసె చౌరస్తా వద్ద పలు ఇసుక లారీలను సోమవారం ఉదయం పోలీసులు సీజ్ చేశారు. ఇసుక క్వారీలో రూ.14,000 చెల్లించి …

మిషన్ కాకతీయపై ప్రతిపక్షాల రాద్ధాంతం – హరీష్ రావు..

నిజామాబాద్ : కామారెడ్డి మండలం బి.బి.పేటలో మిషన్ కాకతీయ పనులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ కాకతీయను ప్రతిపక్షాలు …

నేడు నిజామాబాద్ లో హరీష్ పర్యటన..

నిజామాబాద్ : జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు.