నిజామాబాద్

రాజ్యసభ సభ్యుడిగా డీఎస్!

నిజామాబాద్: సీనియర్ రాజకీయ నేత, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) రాజ్యసభలో కాలు మోపనున్నారు. 32 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనకు …

పసుపు బోర్డు ఏర్పాటుకు డిమాండ్‌

నిజామాబాద్‌,మే7(జ‌నంసాక్షి): పసుపు బోర్డు ఏర్పాటుతోనే రైతుల కష్టాలు తీరుతాయని రైతులు అంటున్నారు. రెండేళ్లయినా దీనిపై చలనం లేదన్నారు. బోర్డు ఏర్పాటుకు ఎంపి కవిత పోరాడినా ఫలితం లేకుండా …

కమ్యూనిస్టులపై కవిత వ్యాఖ్యలు సరికాదు: సిపిఎం

నిజామాబాద్‌,మే4(జ‌నంసాక్షి): కమ్యూనిస్టులపై ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలను జిల్లా సిపిఎం కమిటీ ఖండించింది. కమ్యూనిస్టుల కన్నా కెసిఆర్‌  విప్లవం సాధించామని కవిత అన్నారు.  అయితే కమ్యూనిస్టుల పాత్రను …

రాష్ట్రం సస్యశ్యామలం కావడం విపక్షాలకు ఇష్టం లేదు: ఎమ్మెల్యే

నిజామాబాద్‌,మే4(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి  కెసిఆర్‌ పట్టుబట్టి గోదావరి జలాలపై నిర్మిస్తున్న ప్రాజెక్టులతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్‌ కృషికి తోడు …

కరువు సమస్యలపై 27న మండల కేంద్రాల్లో ధర్నా: డిసిసి

నిజామాబాద్‌,ఏప్రిల్‌25: బంగారు తెలంగాణ పేరుతో ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం తప్ప టిఆర్‌ఎస్‌ చేస్తున్నదేవిూ లేదని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌ అన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్‌, …

బీడీ కార్మికుల సమస్యలపై స్పందించండి

నిజామాబాద్‌,ఏప్రిల్‌15: బీడీ కార్మికుల పొట్టగొట్టేలా బీడీ పరిశ్రమను చిన్నాభిన్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని  తెలంగాణ బీడీ కార్మిక సంఘం నాయకులు అన్నారు. బీడీ కట్టలపై …

గతానికి నేటికీ తేడా ఉంది: కవిత

నిజామాబాద్‌,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): గత ప్రభుత్వాల హయాంలో నిధులు, నీళ్లు అడిగి తెచ్చుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు అడుగక ముందే ప్రభుత్వం మంజూరు చేస్తున్నదని నిజామబాద్‌ ఎంపీ కవిత చెప్పారు. స్వరాష్ట్రంలోనే …

నీటి పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి

నిజామాబాద్‌,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): గతంలో ఎన్నడూ లేని నీటి కరువు ఏర్పడిందని, బోర్లు ఎక్కడిక్డకే ఎండిపోయాయని జడ్పీ ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు అన్నారు. దీంతో ప్రజలు ఈ వేసవిలో పొదుపుగా …

జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలి : సీపీఎం

నిజామాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి నిధుల కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. బ్యాంకర్లు రైతుల నుంచి బీమా ప్రీమియం ముక్కుపిండీ …

అందరికీ ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం

నిజామాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి):  వైద్య రంగంలో అనేక మార్పులు చేసి అందరికి ఆరోగ్యం అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారని ఎమ్మెల్యే బీగాల గణెళిశ్‌ అన్నారు. మంత్రి లక్షో/-మారెడ్డి …