Tuesday, 3 November 2026

అందరికీ ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం

నిజామాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి):  వైద్య రంగంలో అనేక మార్పులు చేసి అందరికి ఆరోగ్యం అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారని ఎమ్మెల్యే బీగాల గణెళిశ్‌ అన్నారు. మంత్రి లక్షో/-మారెడ్డి ప్రత్యేక శ్రద్ద తసీఉకుని కృషి స్తున్నారని,జిల్లాకు కూడా  వచ్చి పాల్గొన్నారని అన్నారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అన్ని సదుపాయాలు కల్పించి మెరుగైన వైద్యం అందించనున్నామని  అన్నారు. ఆస్పత్రుల్లో  అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. , ఏ ఒక్క రోగి కూడా వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *