నిజామాబాద్

విద్యారంగంపై నిర్లక్ష్యం తగదు: ఎన్‌ఎస్‌యూఐ

నిజామాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ఫీజు రీయంబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, రాష్ట్ర బాధ్యుడు ఫిరోజ్‌ఖాన్‌లు అన్నారు. దీనిపై ఇచ్చిన హావిూలు …

తిమ్మాపూర్‌ వెంకన్నకు సిఎం పదిలక్షల విరాళం

ఏడుకొండల వాడి మొక్కులూ చెల్లించుకుంటానని వెల్లడి నిజామాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి):  నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌లో కొలువై ఉన్న వేంకటేశ్వర స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. అనంతరం …

ఎస్సీల వర్గీకరణ చేపట్టాలి

నిజామాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): మాదిగ ఉపకులాలు ఎస్సీల వర్గీకరణ మలిదశ ఉద్యమానికి సిద్దం కావాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకులు అన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఎస్సీల వర్గీకరణ సాధన కోసం …

పాత పెన్షన్‌ విధానం కొనసాగించాలి

నిజామాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): నూతన పెన్షన్‌ విధానం వల్ల ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం రోడ్డున పడే ప్రమాదం ఉందని  సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. …

ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమబాట

నిజామాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్న కేజీటు పీజీ విద్యకు సంబంధించి ఈ ఏడాది కూడా అతీగతీ లేదని పీఆర్‌టీయూ జిల్లా నాయకులుఅన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో చొరవ …

నాలుగు నెలల్లో అందుబాటులోకి సోలార్‌ పవర్‌

నిజామాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): నందిపేట్‌ మండలం వన్నెల్‌(కె) గ్రామంలో భారీ సోలార్‌ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ  ప్రాజెక్టు ద్వారా రోజుకు సుమారు 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని కంపెనీ …

నిజాం షుగర్స్‌పై సిఎం స్పష్టత ఇవ్వాలి

నిజామాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ స్వాధీనంపై స్పష్టత ఇవ్వాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజాంషుగర్స్‌ …

నేడు జిలల్లాకు రానున్న సిఎం కెసిఆర్‌

అధికారులతో సవిూక్షలో నిజామాబాద్‌కు వరాలు? నిజామాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండురోజుల పాటు జిల్లాలోనే మకాం వేయనున్నందున సవిూక్షలకు సంబంధించి జిల్లా అధికారులు సన్నద్దం అవుతున్నారు. జిల్లా సమస్యలతో …

రూ. 4 లక్షల విలువైన మద్యం బాటిళ్లు చోరీ

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లిలోని మద్యం దుకాణంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న విలువైన మద్యం సీసాలను గుర్తుతెలియని దుండగులు …

ఏటీఎం దొంగల ముఠా అరెస్ట్

నిజామాబాద్ : నిన్న నిజామాబాద్, నేడు మెదక్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగల ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్నది మహారాష్ట్రకు చెందిన …