మహబూబ్ నగర్

బయ్యారం,జులై21(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు పరిధిలోని చెరువు కింది కాలువలు పూడికతీత లేక అస్తవ్యస్తంగా అయ్యాయని బయ్యారం మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు పోట్ల విద్యాసాగర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో ఉప్పలపాడు నుండి గౌరారం వరకు గల చెరువు సంబంధించిన పూడికతీతలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులకు వినతి పత్రం ఇచ్చినప్పటికి ఎటువంటి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. ఉప్పలపాడు చెరువు తూము షట్టర్లు పూర్తిగా పోవడం వలన నీరు ఈ మధ్య కురిసిన వర్షాలకు చెరువు నీరు కాలువల ద్వారా విడుదల కాగా తూము షట్టర్లు పనిచేయకపోవడంతో చెరువులో నీరు నిల్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువును నమ్ముకొని ఇప్పటికే వరి నారు పోసుకున్న రైతులకు నిరాశే మిగిలిందని వాపోయారు. తక్షణమే ఉప్పలపాడు కాలువలు పూడికతీత చేపట్టి, షట్టర్ మరమ్మత్తులు జరిపించాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ తరుపున డిమాండ్ చేశారు. Attachments area

పెబ్బేరు జులై 21 ( జనంసాక్షి ): కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు జీవనం భారం అయేలా చేసి అన్నిటిపై ముఖ్యంగా పాలపై మరియు పాల ఉత్పత్తులపై …

జిల్లా క‌లెక్ట‌ర్ వాట్సప్ డిపి పేరుతో ఫేక్ మెసేజ్‌లు.

  జిల్లా అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. జిల్లా క‌లెక్ట‌ర్ పి. ఉదయ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జులై 21(జనంసాక్షి): జిల్లా ఉన్న‌తాధికారులు, క‌లెక్ట‌ర్‌ పేరుతో …

*స్కూల్ సమస్యలు పరిష్కరించిన కౌన్సిలర్

వనపర్తి జులై   (జనం సాక్షి) బుధవారం బుడగ జంగాల కాలనీలో 8వ వార్డులో మండల ప్రాథమిక పాఠశాలకు వార్డుకౌన్సిలర్ విభూది నారాయణ వంట సామాగ్రిని, అలాగే వార్డులో …

తాటిపాముల గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన

శ్రీరంగాపురం: జులై   (జనం సాక్షి): శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో రూ.కోటి 91 లక్షలతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర …

ప్రజలపై పన్నుల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

మోత్కూరు జూలై   జనంసాక్షి : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపు మేరకు తుంగతుర్తి శాసన సభ్యుడు డా.గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం మోత్కూర్ మున్సిపల్ …

ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలకు డిప్యుటేషన్లపై ఉపాధ్యాయులను పంపండి : జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను పంపి విద్యాబోధన గావించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష …

రంగాపూర్, డిండి చింతపల్లి గ్రామాలకు చెందిన టి.ఆర్.ఎస్ మరియు కాంగ్రెస్,సి.పి.ఎమ్.

కార్యకర్తలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో బిజేపిలో చేరిక జనం సాక్షి, వంగూర్: బుధవారం జాతీయ బిసి కమిషన్ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి కల్వకుర్తి …

హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణాలను పాఠశాలలనుతనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మల్దకల్ జూలై 20 (జనంసాక్షి) మన ఊరు మన బడి, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. బుధవారం …

సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వర్తించాలి.

జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 20(జనంసాక్షి): ఇంటర్మీడియట్‌, పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ …

రంగాపూర్, డిండి చింతపల్లి గ్రామాలకు చెందిన టి.ఆర్.ఎస్ మరియు కాంగ్రెస్,సి.పి.ఎమ్.

కార్యకర్తలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో బిజేపిలో చేరిక జనం సాక్షి,  వంగూర్: బుధవారం జాతీయ బిసి కమిషన్ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి కల్వకుర్తి …