మహబూబ్ నగర్
మహబూబ్నగర్ లో కలుషిత నీరు తాగి 40 మందికి అస్వస్థత
మహబూబ్నగర్, మహబూబ్నగర్ జిల్లా మల్డకల్ మండలం నాగూర్దొడ్డి గ్రామంలో కలుషిత నీరు తాగి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు.
మరో రైతు ఆత్మహత్య
మహబూబ్నగర్, మహబూబ్నగర్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కొత్తపల్లి మండలం చెన్నపరావుపల్లిలో అప్పుల బాధతో రైతు పిట్టల బాలస్వామి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పెరుగుతున్న కల్తీ కల్లు బాధితుల సంఖ్య..
మహబూబ్ నగర్ : వనపర్తి ఏరియా ఆసుపత్రిలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరుగుతోంది. వింత ప్రవర్తనతో ఆసుపత్రిలో వంద మంది చేరారు.
తాజావార్తలు
- ఉత్తరాది గజగజ
- ‘వెట్టింగ్’ వెతల వేళ ‘రద్దు’ పిడుగు
- దేవుడికి విశ్రాంతి నివ్వరా?
- మరో వివాదంలో నితీశ్
- రూపాయి మరింత పతనం
- నౌరోజిక్యాంపు సర్పంచ్ బోయ సత్యమ్మ w/బోయ వెంకన్న
- చిన్న తాండ్రపాడు సర్పంచ్ మహేశ్వరమ్మ w/ సుధాకర్ గౌడ్ గారికి 1707 ఓట్ల మెజార్టీ గెలుపు
- అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
- 42శాతం రిజర్వేషన్లతోనే పరిషత్ ఎన్నికలకు వెళ్లాలి
- కమిటీ బలపరిచిన అభ్యర్థి నారాయణమ్మ నర్సింహులు ఘన విజయం
- మరిన్ని వార్తలు




