పేకాటరాయుళ్ల అరెస్ట్

మహబూబ్‌నగర్, వనపర్తిలోపేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఇంట్లో పేకాటాడుతున్న నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.11 వేల నగదు, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్ లు ఉన్నారు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించారు.