మహబూబ్ నగర్

విద్యుదాఘాతంతో మహిళ మృతి

ఇటిక్యాల : మండలంలోని సాతర్ల గ్రామంలో ఈ తెల్లవారుజామున విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. గుడిసెపై విద్యుత్‌ తీగలు తెగిపడటంతో పద్మమ్మ (35) అనే మహిళ …

రూ.10వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

మెడ్జిల్‌: ఒక కేసులో నిందితుడిని రిమాండ్‌ చేయకుండా ఆపడానికి రూ.10వేలు లంచం తీసుకుంటూ మెడ్జిల్‌ ఎస్సై సాయిచంద్ర ప్రసాద్‌ సోమవారం ఏసీబీ అధికారులను చిక్కాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పెద్దమందడి: పెద్దమందడి మండలం బుర్రవాగు స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మహబూబ్‌నగర్‌ నుంచి పెబ్బేరు వైపు మోటార్‌ సైకిల్‌పై వెళుతున్న …

మహబూబ్‌నగర్‌ జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలి

తెలుగుదేశం మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాములు, జైపాల్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లాలో నీటి సమస్య తీవ్రంగా ఉందని …

విద్యుత్తు కోతలకు నిరసనగా రైతుల ఆందోళన

దౌలతాబాద్‌: మండలంలో విద్యుత్తు కోతలకు నిరసనగా మీటూరు, నరసాపురం, కౌడీడు గ్రామాల రైతులు ఎండిన వరి, కంకులను చేతపట్టుకుని మండల కేంద్రంలోని విద్యుత్తు ఉపకేంద్రం వద్ద శనివారం …

జోగులాంబ ఆలయాలను దర్శించుకున్న న్యాయమూర్తి

ఆలంపూర్‌: ఐదో శక్తి పీఠమైన జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలను హైకోర్టు న్యాయమూర్తి నూతి రామ్మోహన్‌రావు దర్శించుకున్నారు. వారికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి …

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని మన్యంకొండ, షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. జిల్లాలోని మన్యంకొండ వద్ద కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు కుటుంబసభ్యులు …

పదోతరగతి పరీక్షల్లో కాపీయింగ్‌ను ప్రోత్సహించిన సిబ్బందిని పట్టుకున్న డీఈవో

మహబూబ్‌నగర్‌ విద్య: పదోతరగతి పరీక్షల్లో బాలనగర్‌ మండలంలోని బాలికోన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో కాపీయింగ్‌ను ప్రోత్సహించిన సిబ్బందిని డీఈవో సుదర్శన్‌రెడ్డి పట్టుకున్నారు. ఆంగ్లపశ్నపత్రంలో వచ్చిన పశ్నలకు పాఠశాల …

పదోతరగతి పరీక్షల్లో కాపీయింగ్‌ను ప్రోత్సహించిన సిబ్బందిని పట్టుకున్న డీఈవో

మహబూబ్‌నగర్‌ విద్య: పదోతరగతి పరీక్షల్లో బాలనగర్‌ మండలంలోని బాలికోన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో కాపీయింగ్‌ను ప్రోత్సహించిన సిబ్బందిని డీఈవో సుదర్శన్‌రెడ్డి పట్టుకున్నారు. ఆంగ్లపశ్నపత్రంలో వచ్చిన పశ్నలకు పాఠశాల …

గుర్తు తెలియని వ్యక్తి మృతి

బొమ్మరాజుపేట: మండలంలోని మెట్టకుంట శివారులో బీజాపూర్‌ అంతరాష్ట్ర రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మతి స్థిమితం లేకుండా తిరుగుతూ ఎండ తీవ్రతతో మృతి చెందినట్లు పోలీసులు …