నిప్పంటుకుని రెండు గుడిసెలు దగ్థమయ్యాయి.
అల్లంపూర్: మానవపాడు మండలం జిల్లాపురం గ్రామంలో ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని రెండు గుడిసెలు, గడ్డివాము దగ్థమమయ్యాయి. రూ. 2లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.

మెడ్జిల్: ఒక కేసులో నిందితుడిని రిమాండ్ చేయకుండా ఆపడానికి రూ.10వేలు లంచం తీసుకుంటూ మెడ్జిల్ ఎస్సై సాయిచంద్ర ప్రసాద్ సోమవారం ఏసీబీ అధికారులను చిక్కాడు.