మహబూబ్ నగర్
నవాపేటలో మహిళ ఆత్మహత్య
మహబూబ్‌నగర్: నవాపేటలో మండల కేంద్రంలో సత్తెమ్మ(50)అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
విద్యుత్ కోతలకు నిరసనగా ఆర్టీసీ డిపో ముట్టడి
ఖమ్మం: విద్యుత్ కోతలకు నిరసనగా వైకాపా నేతలు ఆర్టీసీ డిపో ముందు నిరసన చేపట్టారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.
ప్రారంభమైన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్
మహబూబ్‌నగర్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 2రోజు ప్రారంభమైంది. 15001నుంచి30,000 ర్యాంక్‌ల వరకు అభ్యర్థులను కౌన్సిలింగ్‌కు పిలిచారు.
ఈ నెల 29న జాతీయక్రీడోత్సవం-పాఠశాల విద్యార్థులకు పోటీలు
మహబూబ్‌నగర్: ఈ నెల 29న జాతీయా క్రీడా దినోత్సవం పురస్కరించుకుని డీఎన్ఏ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కబడ్డి, వాలిబాల్ పోటీలు నిర్వహభించ నున్నట్లు డీఎన్‌ఏవో కార్యలయం తెలిపింది.
తాజావార్తలు
- కావేరమ్మపేటకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మార్చాలని విజ్ఞప్తి
- బయన్నగూడెంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
- రైతులకు నీళ్లు ఇవ్వాలి మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి
- రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ
- అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల
- వీరమాత వేదమ్మ కన్నుమూత
- పాలమూరు లో ఆషాఢ మాసం బోనాల వేడుకలు
- చెరువుకుంటలో పడి హాస్టల్ ఇద్దరు విద్యార్థుల మృతి
- ప్రమాదకరంగా మారిన కాలనీ మట్టి రోడ్లు
- ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బస్సు స్టాప్ ఏర్పాటు చేయాలి
- మరిన్ని వార్తలు




