పాత కక్షలతో తల్లి, కోడుకు దారుణహత్య
మహబూబ్నగర్ : హన్వాడ మండలం అంబటోనిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. పాతకక్షలతో దుండగులు ఓ కుటుంబానికి చెందిన తల్లి కోడుకును దారుణంగా వేట కోడవళ్లతో హత్య చేశారు. పోలిసులు కేసు నమాదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.