Thursday, 5 November 2026

మహబూబ్‌నగర్‌ జిల్లాలో సైన్‌ప్లూ కేసు నమోదు

మహబూబ్‌నగర్‌: జిల్లాలో సైన్‌ప్లూ కేసు నమోదైంది. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీచర్స్‌ కాలనీ వాసికి సైన్‌ప్లూ సోకినట్లు నిర్ధారించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *