రంగారెడ్డి
బస్సులకోసం విద్యార్థుల ధర్నా
రంగారెడ్డి:మహలింగాపురం గ్రామం వద్ద విద్యార్థులు ఈ రోజు ధర్నా చేశారు ఆర్టీసీ బస్సులు విద్యార్థులకు అనకూలంగా సమయపాలన పాటించాలని, ఇంకా బస్సులు నడపాలని ధర్నా చేశారు.
పత్తేపురంలో మూసీ వాగు పరువళ్లు
రంగారెడ్డి: శంకరపల్లి మండలంలోని పత్తేపురం గ్రామం వద్ద మూసీ వాగు పొంగి ప్రవహిస్తుంది. శంకర్‌పల్లి, చేవేళ్ల దారిలో వాహణాలు నిలిచిపోయి గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కల్గింది.
అహ్మద్‌గూడలోని అటవీ ప్రాంతంలో హత్య
రంగారెడ్డి: కీచురాయి మండలంలోని అహ్మద్‌గూడలోని అటవిప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకుని ఆనవాళ్లు సేకరిస్తున్నారు.
తాజావార్తలు
- శాంతి చర్చలకు సిద్ధం : మావోయిస్ట్ పార్టీ లేఖ
- కడవెండిలో విషాదఛాయలు.. బరువెక్కిన హృదయాలు
- మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్గా అల్లం నారాయణ
- అడవిలో మరోసారి అలజడి
- రష్యా దాడులు ఆపడం లేదు
- పాడిపరిశ్రమ పెద్దపీట
- వైద్యుల పర్యవేక్షణలోనే సునీతా విలియమ్స్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో రెడ్కార్నర్ నోటీసులు
- సునీతా విలియమ్స్ సేఫ్గా ల్యాండ్
- 15 మందికి అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి
- మరిన్ని వార్తలు