Friday, 20 November 2026

రంగారెడ్డి

సోమవారం నిర్వహించి ప్రజావాణి కార్యక్రమం రద్దు.

జిల్లా కలెక్టర్ నిఖిల. తాండూరు అగస్టు 7(జనంసాక్షి)సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల ఒక ప్రకటనలో తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను జిల్లాలో ఈరోజు నుండి 15 రోజుల పాటు ఘనంగా…

స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రోగులకు పండ్లు పంపిణీ.

యువ నాయకులు ఎం శ్రీనివాస్. తాండూరు అగస్టు 7(జనంసాక్షి) స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో యువ నాయకులు ఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువ నాయకులు…

ఘనంగా మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు కామ్రేడ్ బుగ్గన్న యాదవ్ వర్ధంతి

కుల్కచర్ల, ఆగస్టు 6(జనం సాక్షి): కుల్కచర్ల మండల పరిధిలోని రాంరెడ్డి పల్లి తన సొంత గ్రామంలో శనివారం మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి కామ్రేడ్ బుగ్గన్న 13వ వర్ధంతిని ఆయన సతీమణి సునంద,…

జయహో జయశంకర్ సార్ అంటూ ఘనంగా ప్రోపెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

 బషీరాబాద్ ఆగస్టు 6,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజున అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రోపెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మండల జేఏసీ విద్యార్థి విభాగం లో అశ్వీని జూనియర్ కాలేజి ఆధ్వర్యంలో ప్రోపెసర్ జయశంకర్…

75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : మంత్రి అల్లోల

 నిర్మల్ బ్యూరో, ఆగస్టు06,జనంసాక్షి,,,,   రాష్ట్ర జాతీయత ఉట్టిపడేలా జిల్లా వ్యాప్తంగా వజ్రోత్సవాలను  నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని    అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ   శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి   అధికారులకు సూచించారు.  శనివారం జిల్లా…

సమయాన్ని పాటించు ఏఎన్ఎం కవిత కు డిప్యూటీ డిఎంహెచ్ఓ వార్నింగ్

 బషీరాబాద్ ఆగస్టు 6,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ బషీరాబాద్ లో శుక్రవారం రాత్రి  సమయంలో వ్యక్తికి పాముకాటుకు గురి అయి ఆస్పత్రికి రావడంతో అక్కడ రాత్రిపూట వైద్య సిబ్బంది లేకపోవడం చాలా దారుణం…

*వైద్యం వికటించి శిశువు సహా తల్లి మృతి డాక్టర్లు లేకపోవడంతో నర్సుల నిర్లక్షమే మృతికి కారణమని బాధిత కుటుంబీకుల ఆరోపణ*

నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి శిశువు మరియు బాలింత మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి  అనే నిండు గర్భిణీ వైద్య…

MPDO&AO గార్లను సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు

శుక్రవారం రోజున గోవిందరావుపేట మండల అధ్యక్షులు మద్దినేని తేజరాజు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు ములుగు జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ చింతలపూడి భాస్కర్ రెడ్డి మండల ఎంపీడీవో మరియు మండల అగ్రికల్చర్ ఆఫీసర సమాచార హక్కు చట్టం ద్వారా…

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేత

క్యాతన పల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ పోస్ట్ ఆఫీస్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారికి బయోమెట్రిక్ మిషన్ ద్వారా ప్రస్తుతం పెన్షన్స్ అందజేస్తున్నారు. ఎక్కువమంది పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఉండడంతో రెండు మిషన్స్…

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవాలు బలి

చౌడాపూర్, ఆగస్టు 5( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్  మండల కేంద్ర పరిధిలోని కన్మన్ కాల్వ గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి విద్యుత్ షాక్ తో గొర్రెలు మృతి చెందడం జరిగింది. అదేవిధంగా చౌడాపూర్ మండల…