రంగారెడ్డి
బస్సులు, పాఠశాలలు… సకలం బంద్.
వికారాబాద్లో బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. విపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపును పురస్కరించుకోని వ్యాపార సంస్థలు,పాఠశాలలు,కార్యలయాలు, బ్యాంకులు పనిచేయడంలేదు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
పోలీసు వాహనం ఢీకొని ఒకరి మృతి
వికారాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో పోలీసువాహనం ఆటోను ఢీకొనటంతో ఒకరి మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
తాజావార్తలు
- బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ
- ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే
- అమరవీరుల స్ఫూర్తితో జూన్ 2న రక్తదాన శిబిరం
- రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
- చేతికి అందేలా వేలాడుతున్న విద్యుత్ తీగలు పట్టించుకోని విద్యుత్ అధికారులు
- వివోఎల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి
- గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోమెదక్ పట్టణ పాపకు చోటు
- మీసేవ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ
- 4వరోజు విఏఓల నిరవధిక సమ్మెకు తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన నాయకులు.. సంఘీభావం
- వ్యక్తి ప్రాణం ఖరీదు ఒక లక్ష ముప్పై వేలు
- మరిన్ని వార్తలు




