మహాకూటమికి ఓటేస్తే.. బాబు చేతిలోకి అధికారం
– ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు నిలిచిపోతాయి – పాలమూరు -రంగారెడ్డిని ఆపాలని బాబు కేంద్రానికి లేఖలు రాశాడు – సింహం లాంటి కేసీఆర్‌కు అండగా నిలుద్దాం – నాలుగేళ్లలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపాం – సీఎం కేసీఆర్…



