బస్సులు, పాఠశాలలు… సకలం బంద్.
వికారాబాద్‌లో బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. విపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపును పురస్కరించుకోని వ్యాపార సంస్థలు,పాఠశాలలు,కార్యలయాలు, బ్యాంకులు పనిచేయడంలేదు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.