రంగారెడ్డి
మండలస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
జనంసాక్షి -తెల్కపల్లి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని పెద్దూరు గ్రామపంచాయతీ సెక్రటరీ A సందీప్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు .వివరాలోకి వెళితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా గ్రామస్థాయిలో వాలీబాల్ , కబడ్డీ , ఖోఖో , లాంగ్ జంప్ , టగ్ ఆఫ్ వార్ , పోటీలునిర్వహించామన్నారు . ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను మండల స్థాయి పోటీలకు ఎంపిక చేశామని ఆయన తెలిపారు. ఆటలు ఆడటం వలన ఆరోగ్యంగా ఉండొచ్చని సర్పంచ్ శైలజా రెడ్డి తెలిపారు .కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శైలజా రెడ్డి , ఎంపీటీసీ లింగమయ్య , వార్డు సభ్యులు ,పంచాయతీ సెక్రటరీ , క్రీడాకారులు ,గ్రామస్థులు , యువకులు పాల్గొన్నారు
తాజావార్తలు
- తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం
- జనంసాక్షి ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
- నేడు మన్మోహన్ సింగ్కు శాసనసభ నివాళి
- పోలీస్ స్టేషన్ ముందే ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
- సర్కారు లాంఛనాలతో.. సంస్కరణల యోధుడికి అంతిమ సంస్కారం
- అధికారలాంఛనాలతో నేడు మన్మోహన్ అంత్యక్రియలు
- ఉత్తరాది గజగజ
- రాజ్యాంగ సంస్థలపై మోదీ సర్కారు గుత్తాధిపత్యం
- మచ్చలేని మహా మనిషి.. ఆర్థిక సంస్కరణల ఋషి..
- మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి
- మరిన్ని వార్తలు