వరంగల్

కళాశాల బస్సు, లారీ ఢీ : ముగ్గురి మృతి

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా గణపురం మండలం మైలారం వద్ద కళాశాల బస్సు, లారీ ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. కళాశాల బస్సు డ్రైవరుతో పాటు …

మద్యం దుకాణాలను పూర్తిగా ఎత్తివేస్తాం : చంద్రబాబు

వరంగల్‌: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గొలుసుమద్యం దుకాణాలను పూర్తిగా ఎత్తివేస్తామని చంద్రబాబునాయుడు అన్నారు వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికల్‌పేటలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు మాట్లాడుతూ …

వరంగల్‌లో చంద్రబాబుకు తెలంగాణ సెగ

వరంగల్‌ : జిల్లాలో ‘ వస్తున్నా మీకోసం ‘ పేరుతో పాదయాత్ర చేస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ సెగ తగిలింది. పరకాల మండలం పెదకోడేపాకలో పాదయాత్రలో …

వరంగల్‌ జిల్లాలో నాలుగో రోజు యాత్ర ప్రారంభం

వరంగల్‌ : తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా… మీకోసం ‘ పాదయాత్ర వరంగల్‌ జిల్లాలో నాలుగోరోజుకు చేరింది. నేటి యాత్రను కామరెడ్డిపల్లి క్రాస్‌ నుంచి …

బాబుకు తెలంగాణ సెగ

వరంగల్‌ : జిల్లాలో వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబునాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. పరకాల మండలం లక్ష్మీపురంలో చంద్రబాబు పాదయాత్రను మహిళలు అడ్డుకుని జై …

అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

వరంగల్‌: విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన ఘటన వరంగల్‌ జిల్లా కృష్ణాకాలనీలోని  ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది ఉపాధ్యాయుడి అసభ్యప్రవర్తన పై …

రోడ్‌మ్యావ్‌ ప్రకటించేవరకు ఆందోళనలు : పొన్నం ప్రభాకర్‌

వరంగల్‌ : తెలంగాణపై కేంద్రం రోడ్‌మ్యావ్‌ ప్రకటించేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ స్పష్టం  చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వరంగల్‌ వచ్చిన ఆయన …

తెదేపాపై కేసీఆర్‌ విమర్శలు సిగ్గుచేటు : శ్రీహరి

వరంగల్‌ : అఖిలపక్ష భేటీలో తెదేపా వైఖరిని తెరాస అధినేత కేసీఆర్‌ విమర్శించడంపై ఆ పార్టీ నేత కడియం శ్రీహరి మండిపడ్డారు. అఖిలపక్ష భేటీలో తెదేపా వైఖరిని …

తెలంగాణపై చంద్రబాబును నిలదీసిన మహిళలు

వరంగల్‌ : చిట్యాల  మండలం దుబ్యాలలో చంద్రబాబుకు పరాభవం ఎదురైంది. స్త్రీల కోసం కొత్త పథకాలు ప్రవేశపెడుతామన్న బాబుకు మహిళలు షాకిచ్చారు. పథకాలు అవసరం లేదు, తెలంగాణకు …

వరంగల్‌లో ఆగిప అంగన్‌వాడీ ఇంటర్వ్యూలు

వరంగల్‌ : వరంగల్‌ ఆర్డీవో కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తల నియామకం కోసం నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలే నిలిచిపోయాయి. తెరాస ఎమ్మెల్యే భిక్షపతి అధ్యక్షతన కార్యక్రమం కొనసాగుతుండగా అక్కడికి కేయూ …