కేటీపీసీలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత
వరంగల్,(జనంసాక్షి): ఓవర్ ఆయిలింగ్ పనుల కారణంగా కేటీపీసీలో విద్యుత్ ఉత్పత్తిని అధికారలు నిలిపివేశారు. ఓవర్ ఆయిలింగ్ పనులు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. దీంతో 500 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.