అంతర్జాతీయం

ట్రంప్‌పై మరోసారి నిప్పులు చెరిగిన హిల్లరీ

డొనాల్డ్ ట్రంప్‌ పై డెమెక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ మరోసారి ఫైరయ్యారు. భిన్నాభిప్రాయాలను సహించలేని తత్వం కలిగిన డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పదవికి …

కాలిఫోర్నియాలో కాల్పులు

శాన్‌డీగో: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌డీగోలో ఇద్దరు పోలీసులపై కాల్పులు జరిపినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించి …

మహిళా రిపోర్టర్‌కు షాకిచ్చిన ట్రంప్‌!

ఫ్లోరిడా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్ ‍ట్రంప్‌ తాజాగా ఓ మహిళా రిపోర్టర్‌కు షాకిచ్చాడు. లైవ్ ప్రసారంలో తనదైన శైలిలో ఆమెను కసురుకుంటూ …

హిల్లరీనే సరైన నాయకురాలు : ఒబామా

ఫిలడెల్ఫియా: అమెరికాను ముందుకు నడిపించడానికి హిల్లరీ సిద్ధంగా ఉన్నారని, దేశానికి తదుపరి అధ్యక్షురాలు ఆమేనని ఆ దేశాధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న …

ఫ్రాన్స్‌ చర్చిలో కాల్పుల కలకలం

పారిస్‌: ఫ్రాన్స్‌లోని రోవన్‌ నగరంలో ఓ చర్చిలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి బీభత్సం సృష్టించారు. కొద్దిసేపు చర్చిలోని వారిని బందీలుగా చేసుకున్నారు. సాయుధులైన దుండగుల దాడిలో ఒకరు …

వికలాంగులపై ఉన్మాది దాడి: 19 మంది మృతి

టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నగరం శివారులో ఉన్న సాగమిహరలోని ఓ వికలాంగుల ఆశ్రమంపై ఉన్మాది కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా …

మలేషియాలో పడవ ప్రమాదం

8మంది మృతి, మరో 20మంది గల్లంతు కౌలాలంపూర్‌: మలేషియా తీర ప్రాంతంలో ఓ పడవ నీట మునగడంతో 8మంది మృతి చెందగా మరో 20 మంది గల్లంతయ్యారు. …

జర్మనీలో మరో ఉగ్రదాడి

జర్మనీలో వరుస పేలుళ్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి. బెర్లిన్‌ లో సిరియా శరణార్థి బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఉగ్రవాదితో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. …

ఓ వ్యక్తి ‘కుటుంబ సామ్రాజ్యం’ ఇది..

38 మంది భార్యలు.. 89 మంది పిల్లలు.. మనవళ్లు, మనవరాళ్లతో కలిపి మొత్తం 181 మంది కుటుంబసభ్యులు.. ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద అయిన ఓ వ్యక్తికి …

కాబూల్ లో ఆత్మాహుతి దాడులు, 50 మందికి పైగా మృతి

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ రక్తసిక్తమైంది. దెహ్‌మజాంగ్ సర్కిల్‌లో ప్రదర్శన జరుగుతుండగా పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో పది మంది చనిపోయారు. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రుల్లో …