వార్తలు

ఆర్థిక ఇబ్బందులతో ఇన్స్‌రెన్స్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌: ప్రోద్దుటూరు ఒరింయంటల్‌ ఇన్స్‌రెన్స్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ జ్ఞానెందర్‌ ఆర్థిక ఇబ్బందులతో హుస్సేన్‌ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా పూర్తి వివరాలు తేలియలేదు.

ప్రభుత్వ విధానాలవల్ల వ్యవసాయరంగం సంక్షోబంలో కూరుకు పోయింది

ఢిల్లీ: ప్రభుత్వం అనుసరిస్తున్న విదానాల వల్ల వ్యవసాయ రంగం పూర్తిగ సంక్షోబంలో కూరుకు పోయిందని లాభ సాటిగా వ్యవసాయం లేకపోవటం వలనే యువత వ్యవసాయ రంగానికి దూరమవుతున్నారని …

మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి

హైదరాబాద్‌: మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి అయింది. లాటరి పద్దతి వైపే సర్కార్‌ మొగ్గు చూపుతుంది. కొత్త షాపులకు లైసెన్స్‌లు జారి చేయనున్నారు.

ముగిసిన ఎన్డీయే సమావేశం

ఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌ కె అద్వాని ఇంట్లో ఈ రోజు ఎన్డీయే నేతలు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయమై భేటి అయినారు. కాని ఎలాంటి …

సానుభూతి ఎక్కువ కాలం నిలవదు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో జగన్‌ పార్టీ మెజార్టీ సాధించడానికి సానుభూతి బాగ పనిచేసిందని కాని ఈ సానుభూతి ఎక్కువ కాలం నిలవదని, కాంగ్రెస్‌ గెలవక పోవడానికి మా …

రోడ్డుపై భైటాయించిన ఎమ్మెల్యే గుర్నతరెడ్డి

కర్నూల్‌:  టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే గుర్నతరెడ్డి వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్‌ లేదని పోలిసు సిబ్బంది ఆయన వాహనాన్ని నిలిపివేశారు టోల్‌ఫీజ్‌ చెల్లీంచాలని వారు అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహంతో …

అచ్చంపేట విద్యుత్‌ కేంద్రంలో ఎగసిపడుతున్న మంటలు

మహబూబ్‌నగర్‌:  అచ్చంపేట విద్యుత్‌ కేంద్రంలో  ట్రాన్స్‌ఫార్మర్‌ గ్యారేజ్‌లో  మంటలు చేలరేగుతున్నాయి ఫైర్‌ సిబ్బంది చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

నక్కలదిన్నెలో దారుణం

కడప:  ప్రోద్దుటూరు మండలంలోని నక్కలదిన్నే గ్రామంలో కన్న తండ్రి తన మూడు సంవత్సరాల కూతురు గోంతు కోసి భార్యను సైతం కొట్టిచంపి అతను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య …

సీఎంతో సమావేశమైన బోత్స

హైదరాబాద్‌:  ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని క్యాంపు అఫిస్‌లో పీసీసీ అధ్యక్షుడు బోత్స సత్యనారయణ, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌, రాజ్యసభ్యులు పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి సీఎంను …

అద్వాని ఇంట్లో ఎన్డీయే భేటి

ఢిల్లీ: భారతీయ జనతపార్టీ సీనియర్‌ నేత ఎల్‌ కె అద్వాని ఇంట్లో ఎన్డీయే నేతలు సమావేశం కానున్నారు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది ఎన్డీయే తరపున ప్రకటించనున్నారు. ఈ …