మక్కా మసీదు వద్ద సీసీ టీవీలు
హైదరాబాద్: రంజాన్ కోసం హైదరాబాద్ నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మక్కా మసీదు వద్ద సీసీ టీవీలు, మెటల్‌డిటెక్టర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: రంజాన్ కోసం హైదరాబాద్ నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మక్కా మసీదు వద్ద సీసీ టీవీలు, మెటల్‌డిటెక్టర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్ జగన్ లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో హైదరాబాద్‌లోనే ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్‌ను జగన్ కోరారు. అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన జగన్ గత కొంతకాలంగా చంచల్‌గూడ జైలులో…
నల్గొండ: నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదలను అధికారులు నిలిపి వేశారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నందున తాత్కాలికంగా నీటి విడుదల నిలిపివేసినట్లు అధికారులు తెలియజేశారు.
వాస్తవాలు చెప్పి..సంక్షేమ పథకాల కొనసాగింపు హైదరాబాద్, జూలై 10 : ఇందిరమ్మ బాటపై చర్చించడానికి రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు వట్టి…
హైదరాబాద్: గుడివాడలో టీడీపీ సమావేశం రసబాసగా మారింది. శాసనసభ్యుడు ఎన్టీఆర్ సన్నిహితుడు కొడాలి నానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని జైల్లో కలుసుకున్నాడు. దీనితో టీడీపీ వెంటనే సస్పెండ్ చేసింది. ఈ రోజు ఎంపీ కొణకళ్ల నారయణ…
బెంగళూరు:ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో ఒకటని కేంద్ర హోంమంత్రి చిదంబరం అన్నారు.ఆర్థిక సంక్షోభ,ద్రవ్యోల్బణం భారత్ అభివృద్ధికి ఆవరోధంగా మారాయని ఆయన అన్నారు.మళ్లీ భారత్ అభివృద్ది పధంలో దూపుకుపోతుందన్న నమ్మకం ఉందని,టెలికాం వృద్దిలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో…
ఎమ్మెల్సీ యాదవరెడ్డి హైదరాబాద్, జూలై 10 : తెలంగాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే తేల్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి కోరారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశాన్ని తేల్చకుంటే కాంగ్రెస్ పార్టీకి గడ్డురోజులేనని…
హైదరాబాద్: ఈ రోజు తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సామావేశం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో పార్టీని బలోపేతం చేయాడానికి పార్టీనిర్మాణం గూర్చి చర్చించారు ఈ నెల తేది20 నుంచి 30వ తేది వరకు గ్రామాల్లో గ్రామ,…
సహచరులకు మంత్రి పదవులు ఇవ్వాలి మెలిక పెట్టిన సదానందగౌడ బెంగళూరు, జూలై 10 : కర్నాటకంలో క్షణ క్షణానికో మలుపు.. నాయకత్వ మార్పు సజావుగా సాగుతుందనుకున్న బిజెపి అధిష్టానానికి ముఖ్యమంత్రి సదానందగౌడ చివరి క్షణంలో ఝలక్ ఇచ్చారు. సదానంద…
పింకీకి బెయిల్ మంజూరు కోల్‌కతా, జూలై 10 : అథ్లెట్ పింకి ప్రమాణిక్‌కు మంగళవారంనాడు కోర్టులో ఊరట లభించింది. రేప్ కేసులో అరెస్టయిన పింకీకి నేడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన సహచరిపై అత్యాచారం చేసిందన్న ఆరోపణలపై…