Friday, 6 November 2026

వార్తలు

మేడం దయ ఉంటే సీఎంనైత :డిప్యూటీ సీఎం

నిజామాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దయ ఉంటే ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ అన్నారు. డిచ్‌పల్లిలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమల్లో పాల్గొన్నారు. ఆగస్టులోపు ఎస్సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత…

రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్‌కు ఓటువేసే అవకాశం.?

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటూ చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతివ్వలని ఆయన ఎన్నికల సంఘానికి లేఖ రాశాడు. ఈ నెల 19వతేదిన రాష్ట్రపతి ఎన్నికలు…

రవాణా శాఖ దాడులు కొనసాగుతాయి

హైదరాబాద్‌:ప్రైవేటు ట్రావెల్స్‌ పాఠశాల బస్సులపై దాడులు కొనసాగుతాయని రవాణా శాఖ కమినర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు.నిబందనలకు విరుద్దంగా బస్సులు నడుపుతున్నవారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.ఇప్పటివరకు 356 ప్రైవేటు ట్రావెల్స్‌ 1518 పాఠశాల బస్సులు స్వాదీనం…

బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్న శెట్టర్‌

బెంగళూరు:కర్ణాటక భాజపా శాసనసబాపక్ష నేతగా జగదీశ్‌ శెట్టర్‌ ఎంపికయ్యారు.ఈరోజు సాయంత్రం సమావేశమైన బీజేపి శాసనసభాపక్షం శెట్టర్‌ని తమ నేతగా ఎన్నుకుంది.ఆయన బుధవారం ఉదయం 11.15 గంటలకు కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

కర్ణాటకలో మరోసారి భాజపా నేతల సమావేశం

బెంగళూరు: ఈరోజు ఉదయం జరగాల్సిన భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం సమావేశం రద్దు కావడంతో భాజపా నేతలు ఈరోజు సాయంత్రం మరోసారి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అధికారాన్ని గౌడ నుంచి శెట్టర్‌కు బదలాయించే ప్రక్రియలో గౌడ మద్దతుదారలు ఎదురుతిరిగారు.…

భ్రూణహత్యలను హత్యానేరంగా పరిగణించనున్న మహరాష్ట్ర

ముంబయి:భ్రూణహత్యల నివారణుకు మహరాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయమే తీసుకుంది.ఆడపిల్ల పట్ల వివక్షతో,మగపిల్లలనే కోరుకుంటూ కొందరు పాల్పడుతున్న బలవంతపు శిశుహత్యలకు తెరపడాలంటే కఠిన శిక ఉండాలని భావిస్తున్నామని భ్రూణ హత్యలను హత్యానేరాలుగా పరిగణించాలనుకుంటున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.దీనిపై కేంద్రప్రభుత్వ…

యువత ఉద్యమిస్తేనే అవినితిరహిత భారతం

హైదరాబాద్‌ : సమాజంలో అవినితి క్యాన్సర్‌లా వ్యాపిస్తుందని, అందుకే భారత్‌ వెనుకబడుతుందని కాంగ్రెస్‌ శాసనసభ్యుడు కిచ్చెనగారి లక్ష్మారెడ్డి అవేదన వ్యక్తం చేశారు. యువత 2020లక్ష్యంగా పెట్టుకొని మరో స్వాతంత్య్ర సంగ్రామానికి సిద్దం కావాలని అయన పిలుపునిచ్చారు. నగరశివారు శంషాబాద్‌లోని…

లోకేష్‌ను పార్టీలోకి తిసుకొచ్చే విషయంలో వెనక్కి తగ్గిన టీడీపీ

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయడు లోకేష్‌ను పార్టీలోకి తీసుకురావాలని పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు విన్నవించారు. రాజకీయా ఆరంగేట్రంపై జోరుగా ప్రచారం జరిగిన విషయం పార్టీలో చర్చనీయంశం అయింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ…

ఈనెల 11 నుంచి బెల్లంపల్లి- హైదరాబాద్‌ ఇంటర్‌సిటీ

బెల్లంపల్లి: బెల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు కొత్తగా నడవనున్న ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 11వ తేదీనుంచి ప్రారంభిస్తారని పెద్దపల్లి ఎంపీ వివేకానంద తెలియజేశారు.  రైలు హైదరాబాద్‌లో ఉదయం 5.15 గంటలకు బయల్దేరి పది గంటలకు బెల్లంపల్లి  చేరుకుంటుంది.…

ఏపీపీఎన్‌సీ సమాచార అధికారికి జరిమానా

హైదరాబాద్‌:దరఖాస్తుదారులకు సమాచారం నిరాకరించడంతో పాటు సమాచార కమిషన్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఏపీపీఎన్‌సీ సమాచార ఆధికారికి రాష్ట్ర ప్రదాన సమాచార కమిషనర్‌ జరిమానా విదించారు.2007 గ్రూపు 1 పరీక్షకు సంబందించి గుంటూరు జిల్లాకు చెందిన శేఖర్‌బాబు అనే…