రూ.7కోట్లతో ఉడాయించిన శ్రీసాయి డెవలపర్స్
హైదరాబాద్:శ్రీసాయి డెవలపర్స్ పేరుతో ప్రజల నుంచి రూ.7కోట్ల వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించారు.ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు.నగరంలోని గాంధీనగర్లో ఒక అపార్టుమెంటు నిర్మాణం చేపట్టేందుకు స్థల యజమాని నుంచి సంస్థ యజమాణణని శ్రీనివాస్…
