ఎస్జీటీ ఖాళీలపై జీవో 56 విడుదల
హైదరాబాద్ : ఉపాధ్యాయ బదిలీల్లో రాష్ట్రంలోని ఎస్జీటీ ఖాళీలను బ్లాక్ చేయకుండా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబర్ 56ను విడుదల చేసింది.
హైదరాబాద్ : ఉపాధ్యాయ బదిలీల్లో రాష్ట్రంలోని ఎస్జీటీ ఖాళీలను బ్లాక్ చేయకుండా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబర్ 56ను విడుదల చేసింది.
హైదరాబాద్ : హైదరాబాద్‌లో త్వరలో జరగనున్న అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం 124 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మేయర్ మాజిద్ హుస్సేన్ తెలిపారు. ఇందులో ఎక్కువ మొత్తం నగర సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజి ఆధునీకరణకు కేటాయిస్తామని…
భూమిని కొలవడానికి లంచం డిమాండ్ చేస్తూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంకు చెందిన ఇన్స్పెక్టర్ ఎన్ రాజమోళి, సహాయకుడు రామస్వామిలు రూ .15000 లంచం తీకుంటూ ఏసీబీ దొరికిపోయారు. ఓ రైతు తన భూమిని కొలవడానికి ఇన్స్పెక్టర్ను…
వరంగల్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తెదేపా తిరిగి స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు.వరంగల్ జిల్లా రఘునాథపల్లిలో శుక్రవారం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సభ్యులు సమావేశంలో ఆయన…
హైదరాబాద్: ఉప్పల్‌లో దోంగలు బిభత్సం సృష్టించారు. మేడిపల్లిలోని ఓ ఇంట్ల మహిళను కట్టేసి 20 తులాల బంగారం నగదు అపహరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వేలిముద్రలు సేకరించి కేసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్:హైదరాబాద్‌లో జరుగుతున్న సీఐటీయూ 13వ రాష్ట్ర మహసభలు రెండో రోజుకు చేరాయి.మహసభల రెండోరోజు సందర్భంగా కార్మికుల సమస్యలపై పలు తీర్మానాలు చేసినట్లు కార్మినేతలు పేర్కొన్నారు.కార్మిక ఉద్యమం పై ప్రభుత్వ నిర్బందాన్ని ఆపాలని,పెంచిన విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
GIన్యూఢిల్లీ :స్పెక్ట్రమ్ కేటాయింపులపై ఏర్పాటుచేసిన మంత్రుల సాదికారిక కమిటీ కి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం నేతృత్వం వహించనున్నారు.ఇంతవరకూ కమిటీకి నేతృత్వం వహించిన ప్రణబ్ ముఖర్జీఆర్థిక శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలోకి దిగారు.ఆ…
హైదరాబాద్ : ఒకరు శాసనసభ్యుని కుమారుడు, మరోకరు మున్సిపల్ కమిషనర్ కుమారుడు. వీరిద్దరూ నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇందులో ఒకరు వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ కుమారుడు సునీల్ రాథోడ్, మరోకరు…
హైదరాబాద్:మెడికల్ సీట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు ఆక్షేపణీయంగా ఉందని బీజేపి మండిపడింది.ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు ఎంతో మెరుగ్గా ఉన్నప్పటికీ ఎక్కువ సీట్లను పొందడంలో ప్రభుత్వం విఫలమైందని భాజపా సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు.ప్రైవేటు కళాశాలల్లో…
కరీంనగర్: వెల్లటూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దవాగు వంతెనపై నుండి వస్తున్నా వ్యాన్‌ను ఆటో ఢీకోన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఏడుగురికి తీవ్రంగాగాయాపడ్డారు. మృతి చెందినావరిలో ఇద్దరు విద్యార్థులు.ఉన్నారు.