వార్తలు
బొత్సను కలిసిన కృష్ణమూర్తి భేటీ
హైదరాబాద్: రాష్ట్రపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తి భేటీ అయ్యారు. డీసీసీ పదవులు భర్తీ,సంస్థాగత వ్యవహారాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.
శరద్‌యాదవ్ తో ప్రణబ్ భేటీ
న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ జేడియూ నేత శరద్‌యాదవ్ కలిశారు.రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రణబ్‌వెంట కాంగ్రెస్‌నేత పవన్‌కుమార్ బన్సల్ తదితరులు ఉన్నారు.
పదోరోజు కొనసాగుతున్న రవాణాశాఖ దాడులు
హైదరాబాద్: ప్రైవేటు వాహానాలపై రవాణాశాఖ దాడులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల్లో దాడులు నిర్వహించి 7వాహనాలను అధికారులు స్వాదినం చేసుకున్నారు.
తాజావార్తలు
- కమాన్ పూర్ ఆదివరాహ స్వామి దేవస్థానం చైర్మెన్ గా ముస్త్యాల దామోదర్
- రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత
- ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి
- రైతులు దళారీలను ఆశ్రయించొద్దు
- అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ రైతులకు రక్షణ షూస్ పంపిణీ
- అంబేద్కర్ 135వ జయంతి బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నివాళులు
- 1.85 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరుచేయించిన మంత్రి శ్రీధర్ బాబు
- డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14 జన్మదినం సందర్భంగా ప్రత్యేక కవిత ప్రధానోపాధ్యాయులు
- ఆధునిక ప్రపంచానికి అంబేద్కర్ ఆదర్శం …. ప్రిన్సిపాల్ సంఘం అధ్యక్షులు చిన్నయ్య
- రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత ‘అరైవ్-అలైవ్’ అవగాహన సదస్సు ఎస్సై అనిల్ కుమార్..
- మరిన్ని వార్తలు



