Main

నిర్ణీత సమయంలో ప్రాజెక్టుల పూర్తి

నాబార్డు నిధులను సక్రమంగా వినియోగించాలి పనుల పురోగతిపై అధికారులకు సిఎస్‌ ఆదేశం హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలోని ఆర్‌ఐడిఎఫ్‌ ప్రాజెక్టుల కింద సాధించిన పురోగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ …

పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటా: బండి

హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): సెప్టెంబర్‌ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. తన పాదయాత్ర ద్వారా ఈ విషయాన్ని …

ఆస్పత్రుల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయండి

మౌళిక సదుపాయాలకు పెద్దపీట వేయాలి అధికారులతో సవిూక్షలో సిఎస్‌ సోమేశ్‌ ఆదేశాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): తెలంగాణలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ …

పలువురు మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

  జగిత్యాల కమిషనర్‌గా స్వరూపరాణి హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలోని పలు బల్దియాలకు చెందిన మున్సిపల్‌ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. …

చేనేత కార్మికుల ఉపాధి, ఆర్థికాభివృద్దికి పెద్దపీట

వారికి అండగా నిలిచేలా పథకాల రూపకల్పన కొండాలక్ష్మణ్‌ బాపూజీ పేరుతో నగదు పురస్కారాలు జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి కెటిఆర్‌ వెల్లడి హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): చేనేత కార్మికులకు ఉపాధి, …

చేనేతకు చేయూతను ఇస్తున్నామన్న సిఎం

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా తెలంగాణ చేనేత ప్రత్యేక కళ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్‌ హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, …

మోడీ స్టేడియం పేరు మార్చాలి

ప్రముఖ క్రికెటర్‌ పేరు పెడితే మంచిది పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న అవార్డును మేజర్‌ ధ్యాన్‌ …

నదీజలాల వాటాల విషయంలో పట్టుదలగా కెసిఆర్‌

కేంద్రంతో అవిూతువిూ తేల్చుకునే దిశగా అధ్యయనం నదీజిలాలపై అధికారులతో సమగ్రంగా చర్చలు హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్టాన్రికికి దక్కే వాటాల విషయంలో రాజీపడరాదని తెలంగాణ …

భారత్‌ బయోటెక్‌కు మరో గౌరవం

హంగరీ నుంచి జీఎంపీ ధ్రువపత్రాన్ని పొందిన కొవాగ్జిన్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌5( జనంసాక్షి): కొవాగ్జిన్‌ టీకా తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌కు మరో గౌరవం దక్కింది. కొవాగ్జిన్‌ తయారీకి మెరుగైన తయారీ …

వాసాలమర్రి నుంచే దళితపథకం అమలు: ఎర్రోళ్ల

హైదరాబాద్‌,ఆగస్ట్‌5( జనంసాక్షి): వాసాలమర్రి గ్రామంలోని 76 మంది దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు చేయడం పట్ల ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ …