Main

గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలు

15న సిఎం కెసిఆర్‌ పతాకావిష్కరణ ఏర్పాట్లను సవిూక్షించిన సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): ఈఏడాది కూడా స్వాతంత్యద్రినోత్సవాన్ని గోల్కొండ కోటలోనే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. …

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

నృత్యాలతో సందడి చేసిన గిరిజనం హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో …

ఆసరా పెన్షన్ల వయసు తగ్గింపు

65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ఉత్తర్వులు అధికారులతో సవిూక్షించిన మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): ఆసరా పింఛన్లు పొందటానికి కనీస వయస్సు 65 సంవత్సరాల నుంచి 57 …

హుజూరాబాద్‌ దళితులకు 500కోట్లు

దళితబంధు కింద నిధులు విడుల చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): దళితబంధును త్వరగా పట్టాలకెక్కించు పనిలో భాగంగా తొలుత వాసాలమర్రికి దక్కిన అవకావం మలివిడతలో హుజురాబాద్‌ నియోజకవర్గంలోని దళితులకు …

పాబతస్తీలో విషాదం

ఆత్మహత్య చేసుకున్న మహిళ హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): పాతబస్తీకి చెందిన షాహీన్‌ బేగం (25) అనే వివాహిత మహిళ ఆత్మహత్యకి పాల్పడిరది. షాహీన్‌ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న …

ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

అటవీ హక్కుల చట్టం అమలుకు ప్రత్యేక చర్యలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వెల్లడి హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): ఆదివాసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని పంచాయతీరాజ్‌ …

తాను టిఆర్‌ఎస్‌ను వీడడం లేదు

బురదజల్లే వార్తలకు ప్రాధాన్యం ఇవ్వరాదు బ్రదర్‌ అనిల్‌తో పాత ఫోటోలను మార్ఫింగ్‌ చేశారు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దోమకొండ రాజయ్య వివరణ హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): తన జీవితాంతం టీఆర్‌ఎస్‌ పార్టీలోనే …

భూమి అమ్ముతానంటూ 50లక్షల మోసం

మోసగాడు విక్రమ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలింపు హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): భూమి విక్రయిస్తానని చెప్పి రూ. 50 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటనలో ఓ వ్యక్తిని పంజాగుట్ట …

కాంగ్రెస్‌ పాలనలోనే పటిష్ఠంగా దేశం

దేశానికి స్వాతంత్య్రం తీసుకుని వచ్చిన పార్టీ మోడీ పాలనలో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ క్విట్‌ ఇండియా ఉద్యమ సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్‌ గాంధీభవన్‌లో జెండా ఎగురేసిన …

జలసౌధలో కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశం

హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): జలసౌధలో కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఏపీ ఈఎన్సీ, ఇరిగేషన్‌ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ ఈఎన్సీ, ఇరిగేషన్‌ అధికారులు గైర్హాజయ్యారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో …