హైదరాబాద్
ప్రభుత్వ బాలికల వసతి గృహంలో దారుణం
ప్రకాశం: చినగంజాం మండలంలో ప్రభుత్వ బాలికల వసతి గృహంలో దారుణం. విద్యుదాఘాతంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సత్యవతి మృతి చెందింది.
గోదాములో అగ్నిప్రమాదం
సికింద్రాబాద్: తారబండలోని గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాము నుంచి మంటలు అతి వేఘంగా వస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు.
పాల్వంచ కేటీపీఎన్‌లో సాంకేతిక లోపం
ఖమ్మం:పాల్వంచ కేటీపీఎస్ 7,8 యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతారాయం ఏర్పడింది.వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తు పనులు చేపట్టారు.
గోడకూలీ ఇంటర్ విద్యార్థి మృతి
విశాఖపట్నం: మద్దిలపాలెం దగ్గర ఎక్సైజ్ కార్యలయం దగ్గరలోని ఖాళీ స్థలంలో పాత గోడకూలి ఇంటర్ చదువుతున్న శేఖర్ అనే విద్యార్థి మృతిచెందగ మరో ఇద్దరికి గాయలయినాయి.
తాజావార్తలు
- తెలంగాణ ఉద్యమకారుల మండల కమిటీ ఎన్నిక.
- అనారోగ్యంతో మృతి చెందిన గీత కార్మికుని కుటుంబానికి 60 కిలోల బియ్యం అందచేసిన కల్లు గీత కార్మిక సంఘం.
- రిటైర్డ్ ఆర్మీ జవాన్ ధైర్యం చైన్ స్నాచర్ పట్టుబడి సన్మానం
- రూ.600 కోట్లతో జడ్చర్ల బైపాస్ రోడ్డు నిర్మాణం
- బాథుకమ్మకుంట–బాఘ్ అంబర్‌పేట్‌లో సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై పోలీసుల అవగాహన
- అంబర్పేట్ మీసేవ కేంద్రంపై ఏసీబీ సోదాలు
- మాడుగులపల్లిలో తప్పిన పెను ప్రమాదం డివైడర్‌పైకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు
- కమాన్ పూర్ ఆదివరాహ స్వామి దేవస్థానం చైర్మెన్ గా ముస్త్యాల దామోదర్
- రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత
- ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి
- మరిన్ని వార్తలు



