తెలంగాణ

చట్టాల అమలు కీలకమన్న స్వచ్ఛంద సంస్థలు

హైదరాబాద్‌: ఆడపిల్లల ఆత్మరక్షణ అంశంపై తరుణి స్వచ్ఛంద సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ బాలల హక్కుల సంఘం సంయుక్తంగా రవీంద్రభారతిలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాయి. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు …

జగన్‌ ఫోటోకి ఓట్లు రాలవని ఎన్టీఆర్‌ బొమ్మ పెట్టారు

తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు హైదరాబాద్‌, జనంసాక్షి: ప్లెక్సీలో జగన్‌ ఫోటో ఉంటే ఓట్లు రాలవని ఎన్టీఆర్‌ బొమ్మ పెట్టుకున్నారని తెదేపా నేత గాలి ముద్దు …

వామపక్షాల సమావేశం: రాష్ట్రబంద్‌పై చర్చ

హైదరాబాద్‌, జనంసాక్షి: వామపక్ష పార్టీలు ఈ రోజు స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమై ఈ నెల 9న జరప తలపెట్టిన రాష్ట్రబంద్‌పై చర్చిస్తున్నారు. రాష్ట్రబంద్‌తో ప్రభుత్వం …

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగర మార్కెట్‌లో ఈరోజు నమోదైన వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.51,550 నమోదు కాగా 24 క్యారెట్ల 10 …

పోలవరం భూసేకరణలో వివక్ష: హరీశ్‌రావు

హైదరాబాద్‌, పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో తెలంగాణ రైతుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈ విషయంపై సీఎంకు లేఖ రాస్తానని ఆయన …

ఈ నెల 9న రాష్ట్రబంద్‌కు భాజపా పిలుపు

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 9న భారతీయ జనతా పార్టీ రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది. రాజకీయ పార్టీల ఉద్యమాలు, ప్రజల నిరసనలను తలొగ్గిన …

విద్యుత్‌ ఛార్జీలపై నేడు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యుత్‌ ఛార్జీల రాయితీ భరించడంపై మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సాయంత్రం నిర్ణయం తీనుకోనుంది. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘం …

పాముకాటుతో విద్యార్థి మృతి

కులకచర్ల, జనంసాక్షి: పొలానికి వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండలం పరిధిలో పుట్టపహాడ్‌లో గురువారం  ఉదయం చోటుచేసుకుంది. …

గ్రంథాలయంలో అగ్నిప్రమాదం

సదాశివపేట, జనంసాక్షి: మెదక్‌ జిల్లా సదాశివపేటలోని గ్రంథాలయంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రంథాలయంలోని విలువైన పుస్తకాలు మంటల్లో కాలిబూడిదయ్యాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో విజృంభించిన చికెన్‌గున్యా

ఉట్కూరు, జనంసాక్షి: మహబూబ్‌నగర్‌ జిల్లా ఉట్కూరు మండలం పెద్దపొర్లలో చికెన్‌గున్యా విజృంభించింది. దీంతో పలువురు గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యాధికారులు గ్రామంలో వైద్యాశిబిరం ఏర్పాటు చేసి …