బోగ్గులకుంటల బుక్స్‌గోడౌన్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్:నగరంలొని రాంకోఠి ప్రాంతంలొని బొగ్గులకుంటలొ ఓ బుక్స్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.