భూపాలపల్లిలో థర్మల్‌ పవర్‌ప్లాంట్‌

వరంగల్‌:జిల్లాలోని భూపాలపల్లిలో కాకాతీయ ఫేజ్‌-3థర్మల్‌ విద్యుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు.