ముగ్గురు కూతుళ్లతో సహ తల్లి ఆత్మహత్య్ణ
ఖమ్మం:జిల్లాలోని బయ్యారం మండలం కోత్తగూడెంలో విషాద సంఘటన చోటుచేసుకుంది.గ్రామంలో ముగ్గురు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది.కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థుల సమాచారం.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసున్నారు.