నేడు చిత్తూరు జిల్లాకు సీఎం కిరణ్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బి.కోత్తపేట గ్రామంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బయలుదేరి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బి.కోత్తపేటకు చేరుకుంటారు.పలు ప్రాంభోత్సవాల్లో పాల్గోని,లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల సహాయాన్ని అందజేస్తారు. మధ్యాహ్నం తిరిగి బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి విమానంలొ హైదరాబాద్‌కు బయలుదేరుతారు.