నిర్మల్ మున్సిపల్ ఆఫీస్‌కు కరెంట్ కట్
ఆదిలాబాద్,(జనంసాక్షి): నిర్మల్ మున్సిపల్ కర్యాలయానికి ట్రాన్స్‌కో అధికారులు కరెంట్ కట్ చేశారు. రూ. 1.64 కోట్ల బకాయిలు చెల్లించాలని అధికారలు ట్రాన్స్‌కో నోటీసులు జారీ చేసింది.
ఆదిలాబాద్,(జనంసాక్షి): నిర్మల్ మున్సిపల్ కర్యాలయానికి ట్రాన్స్‌కో అధికారులు కరెంట్ కట్ చేశారు. రూ. 1.64 కోట్ల బకాయిలు చెల్లించాలని అధికారలు ట్రాన్స్‌కో నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్,(జనంసాక్షి): ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లనున్నారు. శ్రీనగర్‌లో ఉగ్రవాద కాల్పుల్లో అమరుడైన జవాను యాదయ్య కుటుంబాన్ని బాబు పరామర్శించనున్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎన్నికల వ్యయం , డిపాజిట్‌ల పెంపు వంటి అంశాలపై పార్టీల…
మెదక్ : తెలంగాణ సాధనలో ఇదే ఆఖరి పోరాటమని మంత్రి పొన్నాల లక్ష్యయ్య స్పష్టం చేశారు. మెదక్ జిల్లా వర్గల్ మంత్రి మీడియాతో మాట్లాడారు. సాధన సభతో అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పారు. త్వరలోనే…
హైదరాబాద్,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఓయూ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. రాజకీయ వేదికగా మారేందుకు విద్యార్థి నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తుంది.
హైదరాబాద్,(జనంసాక్షి):భారత డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) టెక్నికల్ అసిస్టెంట్(మెకానిక్, ఎలక్ట్రానిక్స్), జూనియర్ టెక్నీషియల్ (ఫిట్టర్, వెల్డర్,హెల్పర్) పోస్టుల భర్తీ కోసం కంచన్‌బాగ్(హైదరాబాద్) బీపీడీఎవీ పాఠశాలలో 30న నిర్వహించనున్న రాతపరీక్షను రద్దు చేసినట్లు ఆ సంస్‌థ సీనియర్ మేనేజర్ రాజీవ్ సక్సేన ఒక…
రంగారెడ్డి : కోకాపేట సెజ్ వద్ద దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడి అనంతరం దారుణంగా హత్య చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణతమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు ఉరుములతో కూడిన…
నేరేడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలోని కుంటాల జలపాతంలో ప్రమాదవశాత్తు పడి ఎంబీబీఎన్ విద్యార్థి మృతి చెందాడు. మృతున్ని నిర్మల్‌కు చెందిన మహ్మద్ అలీగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి విచారణ చేపట్టారు.
ఖమ్మం: కుటుంబకలహాల నేపథ్యంలో భర్త నరికి చంపిన ఘటన ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగులో చోటుచేసుకుంది. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.