Sunday, 8 November 2026

తెలంగాణ

అన్నదమ్ముల ప్రాణాలు బలికొన్న భూవివాదం

నల్లగొండ,(జనంసాక్షి): భూవివాదం ఇద్దరి ప్రాణాలను బలికింది. భూవివాదంలో ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ ఘటన మోత్కూర్‌ మండలం బుజిలాపురంలో చోటు చేసుకుంది. మృతులు ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని…

ఈ రోజు బంగారం ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలో బులియన్‌ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27.500గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,530 గా ఉంది. కిలో…

శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్‌ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. ఈ నెల 10 నుంచి అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని సమావేశాల్లో ఎలా వ్యవహరించాలనే అంశం పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. మంత్రివర్గం…

40 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ నక్సల్‌ సమస్యను ఎదుర్కొంటోంది

సీఎం కిరణ్‌ న్యూఢల్లీి : 40 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ నక్సల్‌ సమస్యను ఎదుర్కొంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అంతర్గత భద్రతపై ఢల్లీిలో జరుగుతున్న ముఖ్యమంత్రుల సదస్సులో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగించారు. ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకుని నక్సల్స్‌ను…

మోపిదేవికి బెయిల్‌ ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్‌

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి మోపిదేవికి బెయిల్‌ ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. వాన్‌పిక్‌ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని… ఈ దశలో మోపిదేవికి బెయిల్‌ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని…

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులయన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,50,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,530గా ఉంది. కిలో వెండి ధర రూ.…

పేదలకు ఇళ్లస్థలాల కోసం సీపీఎం ధర్నా… రాఘవులు అరెస్టు

హైదరాబాద్‌ : అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అంబర్‌పేట రెవెన్యూ కార్యాలయం వద్ద సీపీఎం ఆందోళనకు దిగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పాల్గొన్నారు. పోలీసులు రాఘవులుతో పాటు పలువురిని అదుపులోకి…

‘చలో అసెంబ్లీ’పై ప్రభుత్వం అణచివేత ధోరణి

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ కార్యక్రమంపై ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఐకాస నేతలు పిట్టల రవీందర్‌, టీఎన్టీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌కు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు…

మెప్మా ఆధ్వర్యంలో జాబ్‌మేళా

ఖమ్మం (కార్పొరేషన్‌) : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో జాబ్‌మేళాను ఈరోజు నిర్వహించారు. ఎస్‌ఎస్‌డీసీ` మెప్మా సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాబ్‌మేళాను నగరపాలక కమిషనర్‌ శ్రీనివాస్‌ ప్రారంభించారు. జాబ్‌మేళాకు సుమారు 100కు పైగా యువతీ యువకులు…

బీజేపీలో అంతర్గత విభేదాలు లేవు: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌, (జనంసాక్షి): బీజేపీలో అంతర్గత విభేదాలు లేవని బీజేపీ సీనియర్‌ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణ చూడలేకే కాంగ్రెస్‌ పార్టీ పుకార్లు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రధాని అభ్యర్థిపై పార్టీలో ఇంకా చర్చ జరగలేదని తెలిపారు.…