కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ కానిస్టేబుల్‌ కృష్ణపై అతని బంధువులు కత్తితో దాడి చేశారు.కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.దాడిలో గాయపడిన కృష్ణను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు