Main

జనని సేవ ప్రారంభం

న్యూఢిల్లీ,జూన్‌ 8(జనంసాక్షి): ప్రయాణంలో శిశువులకు, బాలింతలకు ఉపయోగపడేలా రైల్వేశాఖ సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. ‘జననీ సేవ’గా నామకరణం చేసిన ఈ సేవను రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ …

చేప మందుకు పోటెత్తిన జనం

హైదరాబాద్‌ ,జూన్‌ 8(జనంసాక్షి):మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. బత్తిన సోదరులు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని …

అమెరికాతో కలిసి పనిచేస్తాం

– ఒబామాతో మోదీ ఆత్మీయ ఆలింగనం వాషింగ్టన్‌,జూన్‌ 7(జనంసాక్షి):భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో భేటీ అయ్యారు. వైట్‌హౌస్‌ కు …

మా ప్రాజెక్టులు న్యాయబద్దమైనవి

– జలవనరుల కార్యదర్శితో మంత్రి హరీశ్‌ భేటి న్యూఢిల్లీ,జూన్‌ 7(జనంసాక్షి): తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ న్యాయబద్దమైనవేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు.మిషన్‌ …

ప్రణబ్‌కు ఐవరీ కోస్ట్‌ అత్యున్నత పురస్కారం

న్యూఢిల్లీ,జూన్‌ 7(జనంసాక్షి):రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పశ్చిమాఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌ అందిందే అత్యున్నత పురస్కారం (నేషనల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది రిపబ్లిక్‌)ను అందుకోనున్నారు. ఈ మేరకు ఐవరీ కోస్ట్‌ …

నేటి నుంచి చేప మందు పంపిణీ

– భారీగా ఏర్పాట్లు హైదరాబాద్‌,జూన్‌ 7(జనంసాక్షి):  చేప మందు కోసం వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ కమలాసన్‌ రెడ్డి హెచ్చరించారు. కమలాసన్‌ రెడ్డి విూడియాతో మాట్లాడుతూ …

రాంమందిరానికి కట్టుబడ్డాం

– అమిత్‌షా న్యూఢిల్లీ,జూన్‌ 7(జనంసాక్షి):అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని అమిత్‌షా స్పష్టం చేశారు. మంగళవారం అమిత్‌షా న్యూఢిల్లీలో విూడియాతో మాట్లాడారు. యూపీ ప్రభుత్వ అసమర్థత వల్లే …

బ్లాక్‌మనీపై సహకరించండి

– స్విస్‌ అధ్యక్షునితో ప్రధాని మోదీ బెర్న్‌,జూన్‌ 6(జనంసాక్షి):బ్లాక్‌ మనీ వ్యవహారంలో సహకరించాలని ప్రధాని మోడీ స్విస్‌ అధ్యక్షుడిని కోరారు.స్విట్జర్లాండ్‌ తో భారత్‌ మెరుగైన సంబంధాలు కోరుకుంటోందని …

గుల్బర్గ్‌ సోసైటీ కేసులో 24 మందికి శిక్ష ఖరారు

న్యూఢిల్లీ,జూన్‌ 6(జనంసాక్షి): 2002 గుల్బర్గ్‌ సొసైటీ మారణ¬మం కేసులో 24 మందికి శిక్ష ఖరారైంది.ప్రత్యేక కోర్టు జడ్జి పీబీ దేశాయ్‌ 66 మంది నిందితుల్లో 24 మందిని …

మాపై పెత్తనం ఇంకానా?

– రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు హైదరాబాద్‌,జూన్‌ 6(జనంసాక్షి): న్యాయాధికారుల నియామకాలను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళన ఉద్థృతం చేశారు. …