Main

పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభం

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 29(జనంసాక్షి): పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్న హావిూ మేరకు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు కట్టుబడి ఉన్నామని నీటిపారుదశాఖ మంత్రి హరీష్‌ రావు ప్రకటించారు. పాలమూరు ఎత్తిపోతల …

యధాతధంగా ‘నీట్‌’

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 29(జనంసాక్షి):కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఝలక్‌ ఇచ్చింది. నీట్‌ నిర్వహించాల్సిందేనని తేల్చింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు నడుచుకోవాలని సూచించింది.  వైద్య విద్య సీట్ల భర్తీకి …

టెట్‌, ఎంసెట్‌ వాయిదా

– బెదిరింపులకు లొంగను – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): తెలంగాణలో టెట్‌, ఎంసెట్‌ వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మే 20లోపు టెట్‌, ఎంసెట్‌ నిర్వహించాలని …

కర్ణాటకతో చర్చలు సఫలం

– మంత్రి హరీశ్‌ రావు బెంగళూరు,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): బెంగళూరు పర్యటనలో ఉన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ …

నాపై నమ్మకం లేదా?!

– తప్పుకుంటాను – జానా సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): తనపై కొందరు అదేపనిగా దుష్పచ్రారం చేస్తూ తాను టిఆర్‌ఎస్‌లో చేరుతున్నానంటూ ప్రచారం చేయడంపై సిఎల్పీ నేత …

ఉమ్మడి నీట్‌ నిర్వహించండి

– సుప్రీం కోర్టు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్టు) నిర్వహించాలని …

విజయ్‌మాల్యాను మాకప్పగించండి

– యూకేకు విదేశాంగశాఖ లేఖ న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): విజయ్‌ మాల్యాను వెనక్కి పంపించాలని బ్రిటన్‌ను భారత ప్రభుత్వం అధికారికంగా కోరింది. విదేశాంగ శాఖ కార్యదర్శి ఈ మేరకు …

విశ్వనగరంగా హైదరాబాద్‌

తీర్మానంలో మంత్రి కెటిఆర్‌ ప్రతిపాదన ఖమ్మం, ఏప్రిల్‌27(జనంసాక్షి): దేశంలో అతిపెద్ద నగరంగా ఏనాడో గుర్తింపుపొందిన హైదరాబాద్‌ ఉమ్మడి పాలనలో తన ప్రాభవాన్ని కోల్పోయిందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. …

గోదావరి , కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్లాలి

నీటి ప్రాజెక్టులపై తీర్మానం ప్రవేశ పెట్టిన హరీష్‌ ఖమ్మం,ఏప్రిల్‌27(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో భాగంగా రెండో తీర్మానం.. గోదావరి, కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలె.. మేజర్‌ …

ఆకట్టుకున్న లక్ష్మీశ్రీజ

ఖమ్మం,ఏప్రిల్‌27(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వేదికగా బాల మేధావి లక్ష్మీశ్రీజ ప్రసంగించారు. లక్ష్మీశ్రీజ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు.. స్టేజీ విూద ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి, …